కళాపురం. 'ఈ ఊరిలో అందరూ కళాకారులే' 2022లో తెలుగులో రూపొందిన కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా. జీ స్టూడియోస్‌ సమర్పణలో ఆర్‌ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రజినీ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకు కరుణ కుమార్‌ దర్శకత్వం వహించాడు.[1] సత్యం రాజేష్‌, చిత్రం శ్రీను, సంచిత, ప్రవీణ్ యండమూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 12న నటుడు పవన్ కళ్యాణ్ విడుదల చేయగా,[2] సినిమాను 26న విడుదల చేశారు.[3]

కళాపురం
దర్శకత్వంకరుణ కుమార్
రచనకరుణ కుమార్
నిర్మాతరజినీ తాళ్లూరి
తారాగణం
ఛాయాగ్రహణంప్రసాద్ జి.కే
కూర్పుఎస్.బి. రాజు తలారి
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
ఆర్‌ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
ఆగస్టు 26, 2022
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఆర్‌ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • నిర్మాత: రజినీ తాళ్లూరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణ కుమార్‌
  • సంగీతం: మణిశర్మ
  • సినిమాటోగ్రఫీ: ప్రసాద్ జి.కే
  • ఎడిటర్: ఎస్.బి. రాజు తలారి

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (18 August 2022). "కళాపురం వినోదం". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
  2. Eenadu (12 August 2022). "పవన్‌ కల్యాణ్‌ పరిచయం చేసిన 'కళాపురం'.. ఆసక్తిగా ట్రైలర్‌". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
  3. Prajasakti (20 August 2022). "26న 'కళాపురం'" (in ఇంగ్లీష్). Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.