కళ్లకురిచి లోక్‌సభ నియోజకవర్గం
కళ్లకురిచి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సేలం, కళ్లకురిచి జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2][3]
Existence | 2009-ప్రస్తుతం |
---|---|
Current MP | పొన్. గౌతం సిగమణి |
Party | డీఎంకే |
Elected Year | 2019 |
State | తమిళనాడు |
Total Electors | 15,28,539[1] |
Assembly Constituencies | ఋషివందియం శంకరాపురం కళ్లకురిచ్చి గంగవల్లి అత్తూరు ఏర్కాడ్ |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
78. | ఋషివందియం | జనరల్ | కళ్లకురిచ్చి | డీఎంకే |
79. | శంకరాపురం | జనరల్ | కళ్లకురిచ్చి | డీఎంకే |
80. | కళ్లకురిచ్చి | ఎస్సీ | కళ్లకురిచ్చి | అన్నా డీఎంకే |
81. | గంగవల్లి | ఎస్సీ | సేలం | అన్నా డీఎంకే |
82. | అత్తూరు | ఎస్సీ | సేలం | అన్నా డీఎంకే |
83. | ఏర్కాడ్ | ఎస్టీ | సేలం | అన్నా డీఎంకే |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | వ్యవధి | విజేత | పార్టీ |
---|---|---|---|
4వ | 1967-71 | ఎం.దీవీకన్ | డీఎంకే |
5వ | 1971-75 | ఎం.దీవీకన్ | డీఎంకే |
15వ | 2009-14 | ఆది శంకర్ | డీఎంకే |
16వ | 2014-19 | కె. కామరాజ్ | అన్నా డీఎంకే |
17వ [4] | 2019-2024 | పొన్ముడి గౌతం సిగమణి [5][6] | డీఎంకే |
18వ | 2024 - ప్రస్తుతం | మలైయరసన్ డి |
మూలాలు
మార్చు- ↑ GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result Archived 2014-08-11 at the Wayback Machine
- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
- ↑ Ramakrishnan, T. (1 May 2009). "Beset with agrarian issues and poor development". The Hindu. Archived from the original on 25 January 2013. Retrieved 14 May 2010.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.
- ↑ Eenadu (13 April 2024). "కళ్లకురిచ్చిలో విజయ పతాకమెవరిది?". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.