కవలండే రైల్వే స్టేషను

కవలండే రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైన్ లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో ఉంది.

కవలండే
భారతీయ రైల్వే స్టేషను
కవలండే రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationమైసూరు జిల్లా, కర్ణాటక
 India
Coordinates12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
Elevation760m
ఫ్లాట్ ఫారాలు2
నిర్మాణం
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడు
జోన్లు నైరుతి రైల్వే
డివిజన్లు మైసూర్
History
Opened2008
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

ప్రదేశం

మార్చు

కవలండే రైల్వే స్టేషను, మైసూరు జిల్లాలో దొడ్డకవలండే వద్ద ఉంది.

చరిత్ర

మార్చు

ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి.[1]

సర్వీసులు/సేవలు

మార్చు

ఈ స్టేషను నుండి మైసూరు పట్టణానికి 7.18 ఎఎం, 11.08 ఎఎం, 5.18 పిఎం, 6.23 పిఎం, 9.13 పిఎం. గంటలకు రైలు సేవలను అందిస్తుంది. ప్రతి రోజూ చామరాజనగర్ పట్టణానికి 5.50 ఎఎం, 7.50 ఎఎం, 9.45 ఎఎం,11.10 ఎఎం, 1.10 పిఎం, 3.10 పిఎం, 7.10 పిఎం గంటలకు చామరాజనగర్ వైపు రైళ్ళు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
నైరుతి రైల్వే