నరసంబుధి రైల్వే స్టేషను
నరసంబుధి రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైన్ లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లోని నంజాంగుడ్ సమీపంలోని బాదానావలు గ్రామం నందు ఉంది.
నరసంబుధి | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | మైసూరు జిల్లా, కర్ణాటక భారత దేశము |
Coordinates | 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E |
Elevation | 760m |
ఫ్లాట్ ఫారాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను) |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | |
జోన్లు | నైరుతి రైల్వే |
డివిజన్లు | మైసూర్ |
History | |
Opened | 2008 |
ప్రదేశం
మార్చునరసంబుధి రైల్వే స్టేషను, మైసూరు జిల్లా నందు బాదానావలు గ్రామం వద్ద ఉంది.
చరిత్ర
మార్చుఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]
రైళ్ళు
మార్చుఈ మార్గంలో ఆరు రైళ్లు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. వాటిలో ఐదు నెమ్మదిగా నడిచే ప్రయాణీకుల రైళ్ళు ప్రయాణీకులను తీసుకు వెడతాయి. [2]
సర్వీసులు/సేవలు
మార్చుఈ స్టేషను నుండి మైసూరు పట్టణానికి 7.18 ఎఎం, 11.08 ఎఎం, 5.18 పిఎం, 6.23 పిఎం, 9.13 పిఎం. గంటలకు రైలు సేవలను అందిస్తుంది. ప్రతి రోజూ చామరాజనగర్ పట్టణానికి 5.50 ఎఎం, 7.50 ఎఎం, 9.45 ఎఎం,11.10 ఎఎం, 1.10 పిఎం , 3.10 పిఎం, 7.10 పిఎం గంటలకు చామరాజనగర్ వైపు రైళ్ళు ఉన్నాయి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
- ↑ "Work on new railway line will begin this month". The Times of India. Mysore. 7 February 2014. Retrieved 14 August 2016.
బయటి లింకులు
మార్చుఅంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
నైరుతి రైల్వే |
గ్యాలరీ
మార్చు-
ఒకే ప్లాట్ఫారం