కవసాకి వ్యాధి
కవసాకి ( kawasaki ) వ్యాధి, దీనిని మ్యూకోక్యుటేనియస్ ( mucocutaneous ) రసగ్రంథి లక్షణసంపుటి అని పిలుస్తారు, ఇది ఒక వ్యాధి, దీనిలో శరీరం అంతటా రక్తనాళాలు ఎర్రబడతాయి.[2] సాధారణమైన మందులు ప్రభావితం చేయని ఐదు రోజుల కంటే ఎక్కువ ఉండే జ్వరం, మెడలో పెద్ద శోషరస కణుపులు, జననేంద్రియ ప్రాంతంలోని దద్దుర్లు, ఎరుపు కళ్ళు, పెదవులు, అరచేతులు లేదా అరికాళ్ళు వంటివి ఈ వ్యాధి యొక్క అత్యంత సాధారణ లక్షణాలు.[2] గొంతు మంట, అతిసారం ఇతర లక్షణాలుగా ఉన్నాయి.[2] లక్షణాలు ప్రారంభమైన మూడు వారాలలో, చేతులు, కాళ్ళు నుండి చర్మం పై తోలు ఊడవచ్చు.[2] స్వస్థత అప్పుడు సంభవిస్తుంది.[2] కొందరు పిల్లలలో 1-2 సంవత్సరాల తరువాత గుండెలో పరిమండల ధమని యొక్క రక్త నాళము ఉబ్బుట అనేది జరగొచ్చు.[2]
కవసాకి వ్యాధి | |
---|---|
ప్రత్యేకత | Immunology, pediatrician |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Kim DS (December 2006). "Kawasaki disease". Yonsei Medical Journal. 47 (6): 759–72. doi:10.3349/ymj.2006.47.6.759. PMC 2687814. PMID 17191303.
- ↑ 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 2.12 2.13 2.14 "Kawasaki Disease". PubMed Health (in ఇంగ్లీష్). NHLBI Health Topics. 11 June 2014. Archived from the original on 11 September 2017. Retrieved 26 August 2016.
- ↑ Rapini, Ronald P.; Bolognia, Jean L.; Jorizzo, Joseph L. (2007). Dermatology: 2-Volume Set. St. Louis: Mosby. pp. 1232–4. ISBN 1-4160-2999-0.
బయటి లంకెలు
మార్చు- Kawasaki disease - Stanford Children's Health
- Kawasaki disease research program
- Kawasaki disease foundation
- Kawasaki disease information Archived 2017-07-11 at the Wayback Machine from Seattle Children's Hospital Heart Center
- https://web.archive.org/web/20181116024408/http://kawasaki-disease-taiwan.com/ - Kawasaki Disease Taiwan.