కవికొండల వెంకటరావు

భారతీయ రచయిత

కవికొండల వెంకటరావు (జూలై 20, 1892జూలై 4, 1969) ప్రముఖ తెలుగు కవి, జానపద, నాటక రచయిత.

కవికొండల వెంకటరావు
జననంకవికొండల వెంకటరావు
జూలై 20, 1892
మరణంజూలై 4, 1969
ప్రసిద్ధితెలుగు కవి, జానపద , నాటక రచయిత.
మతంహిందూ మతము
సంతకం

రచనలు

మార్చు

శతకములు

మార్చు
  • హరివినోదము
  • మమైక దైవసంప్రార్థనము
  • శతథా
  • కందకుక్షి
  • ద్విపదలాక్ష

కావ్యములు

మార్చు
  • రావి రవళిక
  • సంగ్రహ శాకుంతలము (1914)
  • పునరాగమనము (1913)
  • కవితాన్వేషణము (1914)
  • రాధిక-రాజిగాడు
  • సింహాచలం-శ్రీరంగపట్నం
  • హిహిడా నారాయణమ్మ
  • సారంగధర (1913)
  • ఆర్యాంగనా స్వప్నము (1913)

నవలలు

మార్చు
  • విజన సదనము (1916)
  • ఇనుప కోట (1933)

నాటకములు

మార్చు
  • పురుష సింహుడు
  • విప్ర సందేశము (1911)
  • విప్లవరసపుత్రము
  • త్రేతాయుగాంతము
  • యయాతి
  • ప్రేమ చిత్తు
  • వియోగ విజయము

ఇతరములు

మార్చు
  • జంటలు

మూలాలు

మార్చు
  • కవికొండల వెంకటరావు (కృతులు-సమీక్ష), డా. జడప్రోలు విజయలక్ష్మి, శ్రీ పబ్లికేషన్స్, విశాఖపట్నం, 1989.

బయటి లింకులు

మార్చు