కష్టసుఖాలు

సివి. శ్రీధర్ దర్శకత్వంలో 1961లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.

కష్టసుఖాలు 1961లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. షా ఫిల్మ్స్ పతాకంపై కెవిఆర్ చౌదరి నిర్మాణ సారథ్యంలో సివి. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, బి. సరోజా దేవి, ఎస్.వి. రంగారావు, శాంతకుమారి, ఎం.ఎన్. రాజం ప్రధాన పాత్రల్లో నటించగా, ఏ.ఎం.రాజా సంగీతం అందించాడు.[1]

కష్టసుఖాలు
దర్శకత్వంసి.వి.శ్రీధర్
రచనసి.వి.శ్రీధర్ (కథ), త్రిపురనేని మహారథి (మాటలు)
నిర్మాతకెవిఆర్ చౌదరి
తారాగణంశివాజీ గణేశన్, బి. సరోజా దేవి, ఎస్.వి. రంగారావు, శాంతకుమారి, ఎం.ఎన్. రాజం
ఛాయాగ్రహణంఏ. విన్సెంట్
కూర్పుకందస్వామి
సంగీతంఏ.ఎం.రాజా
నిర్మాణ
సంస్థ
షా ఫిల్మ్స్
విడుదల తేదీ
1961
సినిమా నిడివి
124 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

 • కథ, దర్శకత్వం: సి.వి.శ్రీధర్
 • నిర్మాత: కెవిఆర్ చౌదరి
 • మాటలు: త్రిపురనేని మహారథి
 • ఛాయాగ్రహణం: ఏ. విన్సెంట్
 • కూర్పు: కందస్వామి
 • సంగీతం: ఏ.ఎం.రాజా
 • పాటలు: ఎ.వేణుగోపాల్
 • నిర్మాణ సంస్థ: షా ఫిల్మ్స్

పాటలు మార్చు

ఈ చిత్రానికి ఏ.ఎం.రాజా సంగీతం అందించగా, ఎ.వేణుగోపాల్ పాటలు రాశాడు.

 1. అహా సౌభాగ్యమే అందాల చంద్రుడే ఏవేవో బాసలాడి - పి. సుశీల
 2. అనురాగము నీ వలనే అనుమానము నీ వలనే -
 3. కలసి పో పో పో వనమున - ఎ.ఎం. రాజా,పిఠాపురం,జిక్కి,పి. సుశీల
 4. కారు షికారే జోరు హారన్ని ఒత్తుకుంటు పెంచవోయి స్పీడు -
 5. నేడే వచ్చెను శుభదినం అది కనుగొని పొంగెను నా మనం - జిక్కి
 6. ప్రేమించు పతి ఎంతో అందం పతి ప్రేమాను రాగానుబంధం -
 7. సయ్యాటలాడు నడుము సయ్యంటు పిలుచు కనులు -

మూలాలు మార్చు

పాటలు మార్చు