గడ్డి

(కసవు నుండి దారిమార్పు చెందింది)

గడ్డి (Grass) ఏకదళబీజాలలోని పోయేసి కుటుంబమునకు చెందిన చిన్న మొక్కలు.

Cut grass

భాషా విశేషాలు

మార్చు

గడ్డి [ gaḍḍi ] gaḍḍi. తెలుగు n. Grass. కసవు. వరిగడ్డి rice straw. గడ్డి మొలతాడు a small cord made of the darbha or sacred grass worn around the waist by a young Brahmin in the ceremony of investing him with the sacred thread. కామంచిగడ్డి or కామాక్షికసవు the Citronella, or Andropogon Nardus. (Watts.) గడ్డితలకాయ gaḍḍi-tala-kāya. n. A hair-brained fellow, a soft-headed fool. గడ్డిపరక gaḍḍi-paraka. n. A blade of straw or grass గడ్డిపాము gaḍḍi-pāmu. n. A species of snake. గడ్డిపిట్ట gaḍḍi-piṭṭa. n. A kind of bird: there are three sorts, named ఎర్రగడ్డిపిట్ట, బిత్తరిగడ్డిపిట్ట and భూతగడ్డిపిట్ట. గడ్డిబొద్దున gaḍḍi-bodduva. n. A ring of grass rope to set a pot on. చుట్ట కుదురు.

గడ్డి తినిపించు gaḍḍi-tini-pinṭsu. v. n. To dupe. (lit. to make one eat grass) వానిని గడ్డి తినిపించినారు they befooled him. గడ్డితిను gaḍḍi-tinu. v. n. To eat grass, to be cheated. ఈలాగున గడ్డితిన్నాడు thus was he befooled.

గడ్డిలో రకాలు

మార్చు

దర్భగడ్డి

మార్చు

దర్బ గడ్డి
 
Imperata cylindrica 'Red Baron,'
in a Boston, Massachusetts garden
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
I. cylindrica
Binomial name
Imperata cylindrica
Synonyms

See text

దర్భ గడ్డి ఒక గడ్డి మొక్కలు. యజ్ఞ, యాగాలలో దర్బ గడ్డి ప్రముఖ పాత్ర వహిస్తుంది. (పూజకు తగిన, యోగ్యమైన అష్టార్ఘ్యములు : పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గరిక, నువ్వులు, దర్భగడ్డి, పువ్వులు)


ఉపయోగాలు

మార్చు
  • వివిధ రకాలైన గడ్డి పశువులకు మంచి ఆహారం.

ఇవి కూడా చూడండి

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=గడ్డి&oldid=3877794" నుండి వెలికితీశారు