కాకానివారిపాలెం
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం
కాకానివారిపాలెం పల్నాడు జిల్లా, కారంపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కాకానివారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | పల్నాడు |
మండలం | కారంపూడి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామములోని విద్యాసౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం పెదకొదమగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.