కాకినాడ గ్రామీణ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(కాకినాడ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

తూర్పు గోదావరిజిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో కాకినాడ గ్రామీణ శాసనసభ నియోజకవర్గం ఒకటి.గతంలో ఉన్న సంపర నియోజకవర్గానికి బదులుగా, 2009 శాసనసభల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేసారు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలుసవరించు

  • కరప
  • కాకినాడ గ్రామీణ
  • కాకినాడ పట్టణ (పాక్షికం)

చరిత్రసవరించు

  • 2007 లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత సంపర నియోజకవర్గము రద్దయి ఈ నియోజకవర్గము ఏర్పడింది.

ప్రస్తుత శాసనసభ సభ్యులుసవరించు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 157 Kakinada Rural GEN Anantha Lakshmi Pilli F తె.దే.పా 61144 Srinivasa Venu Gopala Krishna Chelluboyina M YSRC 52096
2009 157 Kakinada Rural GEN కురసాల కన్నబాబు M PRAP 53494 Venkateswara Rao Nulukurthi M INC 45457

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు