కాకినాడ గ్రామీణ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

కాకినాడ గ్రామీణ శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లా పరిధిలోవుంది.

చరిత్రసవరించు

గతంలో ఉన్న సంపర నియోజకవర్గానికి బదులుగా, 2009 శాసనసభల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేసారు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలుసవరించు

చరిత్రసవరించు

  • 2007 లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత సంపర నియోజకవర్గము రద్దయి ఈ నియోజకవర్గము ఏర్పడింది.

ప్రస్తుత శాసనసభ సభ్యులుసవరించు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 38 కాకినాడ రురల్ జనరల్ కురసాల కన్నబాబు పు వైసీపీ 74068 పిల్లి అనంత లక్ష్మి మహిళ తె.దే.పా 65279
2014 38 కాకినాడ రురల్ జనరల్ పిల్లి అనంత లక్ష్మి మహిళ తె.దే.పా 61144 చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పు వైసీపీ 52096
2009 157 కాకినాడ రురల్ జనరల్ కురసాల కన్నబాబు పు ప్రజారాజ్యం పార్టీ 53494 వెంకటేశ్వర రావు నులుకుర్తి పు కాంగ్రెస్ 45457

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు