కాకినాడ రాజరత్నం

కాకినాడ రాజరత్నం సినిమాలలోనూ, నాటకాలలోనూ నటించింది. ఈమే తెలుగు సినిమాకు మొదటి కథానాయిక.[1]

ఒక తెలుగువాడు (సి.పుల్లయ్య) తెలుగుగడ్డపై నిర్మించిన తొలి మూకీ చిత్రం భక్త మార్కండేయ. ఇందులో సి పుల్లయ్య యముడిగా నటించగా, కాకినాడ రాజరత్నం (పరిచయం కథానాయక) మార్కండేయుడి తల్లిగా, మద్దురి బుచ్చన్నశాస్ర్తీ 'మృకండ మహర్షిగా' నటించారు. ఈ సినిమా 1925 డిసెంబర్‌లో విడుదలైంది.[2]

సినిమాలు

మార్చు
 1. భక్త మార్కాండేయ (మూకీ) (1925) - మార్కాండేయుని తల్లి
 2. భక్త కుచేల(1935)
 3. మళ్ళీపెళ్ళి (1939)
 4. విశ్వమోహిని (1940)[3]
 5. సుమంగళి (1940 సినిమా) [4]
 6. భక్తిమాల (1941)[5]
 7. సుమతి (1942) - పార్వతి
 8. భక్త తులసీదాస్ (1946)
 9. యోగివేమన (1947)
 10. అన్నదాత (సినిమా) (1954)[6]
 11. రేచుక్క (1955)[7]
 12. సంతోషం (1955)
 13. మాయాబజార్ (1957) - యశోద
 14. భాగ్యచక్రం (1968)

మూలాలు

మార్చు
 1. "లెజెండ్ రఘుపతి వెంకయ్యను మరిచారు!". www.tupaki.com/.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. "ఇదీ మన ప్రస్థానం - Andhra Bhoomi". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-16.
 3. "List of Telugu movies online of Coconada Rajarathnam, movies starring Coconada Rajarathnam, Coconada Rajarathnam movies". Archived from the original on 2014-08-13. Retrieved 2015-12-20.
 4. "BestofTolly.com: Best of Telugu Cinema, Telugu Cinema Classics, Tollywood Best Movies, Telugu Cinema". www.bestoftolly.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-10-20. Retrieved 2020-07-16.
 5. "BHAKTIMALA 1941 భక్తి మాల". Archived from the original on 2015-07-19. Retrieved 2015-12-20.
 6. Iyengar, Vicky (2016-06-20). ""O Ringu Ringuna Saghi" – Annadhata (1954) – Telugu Feature Film". The Southern Nightingale (in ఇంగ్లీష్). Archived from the original on 2020-07-16. Retrieved 2020-07-16.
 7. "Rechukka (రేచుక్క) 1954". Archived from the original on 2016-03-05. Retrieved 2015-12-20.

బయటి లింకులు

మార్చు