కాకి (2005 సినిమా)
కాకి బొబ్బిలి భాను దర్శకత్వంలో 2005 డిసెంబర్ 9న విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, గుర్లిన్ చోప్రా, రామిరెడ్డి తదితరులు నటించారు.
కాకి (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బొబ్బిలి భాను |
---|---|
తారాగణం | బ్రహ్మాజీ గుర్లిన్ చోప్రా రామిరెడ్డి |
విడుదల తేదీ | డిసెంబర్ 9, 2005 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మూలాలు
మార్చుఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |