కాగోడు తిమ్మప్ప
కాగోడు తిమ్మప్ప (జననం 1932 సెప్టెంబరు 10) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో రెవెన్యూ & ముజ్రాయ్ శాఖల మంత్రిగా పనిచేశాడు.[1]
కాగోడు తిమ్మప్ప | |||
| |||
రెవెన్యూ , ముజ్రాయ్ మంత్రి
| |||
పదవీ కాలం 20 జూన్ 2016 – మే 2018 | |||
ముందు | శ్రీనివాస ప్రసాద్ | ||
---|---|---|---|
తరువాత | ఆర్.వి. దేశ్‌పాండే | ||
పదవీ కాలం 31 మే 2013 – 20 జూన్ 2016 | |||
గవర్నరు | వాజుభాయ్ వాలా | ||
ముందు | కే . జి. బోపయ్య | ||
తరువాత | కే . బి. కోలీవడ్ | ||
నియోజకవర్గం | సాగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కాగోడు | 1932 సెప్టెంబరు 10||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | దీప | ||
సంతానం | 3 |
మూలాలు
మార్చు- ↑ Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.