నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్
నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ప్యాసింజర్ రైలు.[1] ఇది నిజామాబాద్ రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2] ఈ రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ కింద హైదరాబాద్ రైల్వే డివిజన్ లోని సికింద్రాబాద్ - మన్మాడ్ రైలు మార్గము విభాగంలో నడుస్తుంది.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | ఫాస్ట్ ప్యాసింజర్ |
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
మార్గం | |
మొదలు | నిజామాబాద్ |
ఆగే స్టేషనులు | 12 |
గమ్యం | కాచిగూడ |
ప్రయాణ దూరం | 166 కి.మీ. (103 మై.) |
రైలు నడిచే విధం | రోజుకు మూడుసార్లు |
సదుపాయాలు | |
శ్రేణులు | జనరల్ (రిజర్వేషన్ లేదు) |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | స్టాండర్డ్ భారతీయ రైల్వేలు కోచ్లు |
వేగం | సరాసరి 40 km/h (25 mph) |
చరిత్ర
మార్చుఈ రైలు సేవ నిజామాబాద్ నుంచి కాచిగూడ ఒక రోజులో రెండుసార్లు నడిచే (రన్) విధంగా గురువారం, ఆదివారం తప్ప రోజువారీ మార్చి 2012 సం.లో ప్రారంభమైంది.[3] తరువాత 2015 సంవత్సరం ప్రారంభంలో రాష్ట్రంలోని ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణికుల అధిక రద్దీ చూసిన తదుపరి, దక్షిణ మధ్య రైల్వే భారీ కాలానుగుణ ట్రాఫిక్ రద్దీ తగ్గించుటకు (క్లియర్ చేసేందుకు) గం. 18:40 ని.లు వద్ద నిజామాబాద్ నుండి మరొక రైలు నకు ఝండా ఊపి ప్రారంభం చేసింది.
సేవలు
మార్చుఈ రైళ్లు ఒక రోజులో మూడుసార్లు నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి . రైలు సంఖ్య 57689/87/02 బయలుదేరుతాయి. 4 గంటల, 10 నిమిషాలలో 12 విరామములతో 166 కిలోమీటర్ల దూరంతో, శిర్నపల్లి, ఉప్పలవాడి, కామారెడ్డి, అకనపేట, మీర్జాపల్లి, వాడియారాం, మేడ్చల్, బొల్లారం, మల్కాజ్గిరి జంక్షన్, సీతాఫల్‌మండీ 12 ముఖ్యమైన స్టేషన్లలో విరామములతో చివరకు కాచిగూడ చేరుకోవడముతో ప్రయాణం పూర్తి అవుతుంది. ఈ రైళ్ళు తిరుగు ప్రయాణంలో రైలు సంఖ్య 57601/90/88 లుగా ప్రయాణిస్తాయి.[4]
జోను, డివిజను
మార్చుఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.
రైలు సంఖ్య
మార్చు- రైలు నంబరు: 77687⇒57687 : నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్ [5]
వారానికి ఏడు రోజులు నడుస్తుంది.
- రైలు నంబరు: 77685⇒57689 : నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్ [6]
వారానికి ఐదు రోజులు (ఆదివారం, గురువారం తప్ప) నడుస్తుంది.
- రైలు నంబరు: 77686⇒57690: నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్ [7]
వారానికి ఐదు రోజులు (ఆదివారం, గురువారం తప్ప) నడుస్తుంది.
- రైలు నంబరు: 57602 : నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్ [8] వారానికి ఐదు రోజులు (ఆదివారం, మంగళవారం తప్ప) నడుస్తుంది.
తరచుదనం (ఫ్రీక్వెన్సీ)
మార్చుఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.
ఇవి కూడా చూడండి
మార్చు- నిజామాబాద్ - పెద్దపల్లి రైలు మార్గము
- అజంతా ఎక్స్‌ప్రెస్
- నిజమాబాద్ - పూణే ప్యాసింజర్
మూలాలు
మార్చు- ↑ http://indiarailinfo.com/train/nizamabad-kacheguda-passenger-57687-nzb-to-kmc/17177/1681/1682
- ↑ http://indiarailinfo.com/trains/passenger/10
- ↑ "South Central Railway launches DEMU service - The Times of India". Timesofindia.indiatimes.com. 2012-03-26. Retrieved 2015-10-10.
- ↑ "NZB/Nizamabad to KCG/Hyderabad Kacheguda: 23 Trains". India Rail Info. Retrieved 2015-10-10.
- ↑ http://indiarailinfo.com/train/nizamabad-kacheguda-passenger-57687-dab-to-kcg/17177/1679/844
- ↑ http://indiarailinfo.com/train/nizamabad-kacheguda-passenger-57689-nzb-to-kcg/17176/1681/844
- ↑ http://indiarailinfo.com/train/kacheguda-nizamabad-passenger-57690-kcg-to-nzb/17174/844/1681
- ↑ http://indiarailinfo.com/train/nizamabad-kacheguda-passenger-57602-nzb-to-kcg/18532/1681/844