కాటేపల్లి

ఆంధ్రప్రదేశ్, SPS నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల కుగ్రామం

కాటేపల్లి, శ్రీ పొట్టిశ్రీరానులు నెల్లూరు జిల్లా, తోటపల్లిగూడూరు గ్రామానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

  • కాటేపల్లి సముద్ర తీరంలోని శ్రీ కామాక్షీ సమేత చంద్రశేఖరస్వామి ఆలయంలో, కార్తీకమాసంలో, సోమవారాలలో ప్రత్యేక పూజలు చేయుదురు. ఈ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించెదరు. చుట్టు ప్రక్కల గ్రామాలనుండియే గాక, జిల్లాలోని పలు ప్రాంతాలనుండి గూడా భక్తులు తరలి వచ్చి ఇక్కడ సముద్రస్నాలు చేసి, స్వామిని దర్శించుకుంటారు.
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కార్తిరెడ్డి సుబ్రహ్మణ్యం, సర్పంచిగా ఎన్నికైనారు.
కాటేపల్లి
—  రెవిన్యూయేతర గ్రామం  —
కాటేపల్లి is located in Andhra Pradesh
కాటేపల్లి
కాటేపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°53′34″N 79°33′41″E / 14.8926541°N 79.5613853°E / 14.8926541; 79.5613853
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం తోటపల్లిగూడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,458
 - పురుషులు 735
 - స్త్రీలు 723
 - గృహాల సంఖ్య 375
పిన్ కోడ్ 524228
ఎస్.టి.డి కోడ్ 08629

మూలాలు మార్చు