ప్రధాన మెనూను తెరువు

తోటపల్లిగూడూరు

ఆంధ్ర ప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలం


తోటపల్లిగూడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 524 311 ., ఎస్.టి.డి.కోడ్ = 0861.

తోటపల్లిగూడూరు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో తోటపల్లిగూడూరు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో తోటపల్లిగూడూరు మండలం యొక్క స్థానము
తోటపల్లిగూడూరు is located in Andhra Pradesh
తోటపల్లిగూడూరు
తోటపల్లిగూడూరు
ఆంధ్రప్రదేశ్ పటములో తోటపల్లిగూడూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°23′00″N 80°06′00″E / 14.3833°N 80.1000°E / 14.3833; 80.1000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము తోటపల్లిగూడూరు
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 49,545
 - పురుషులు 25,022
 - స్త్రీలు 24,523
అక్షరాస్యత (2001)
 - మొత్తం 60.46%
 - పురుషులు 66.12%
 - స్త్రీలు 54.71%
పిన్ కోడ్ {{{pincode}}}

విద్యసవరించు

ఈ గ్రామము.[1] లోని శ్రీ సిద్ధవరపు నారాయణరెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవాలు, 2014,జనవరి-3న జరిగినవి. పలువురు విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకొని, దేశ, విదేశాలలో ఉన్నత పదవులలో ఉన్నారు. ఈ స్వర్ణోత్సవాలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రస్తుత విక్రమ సింహపురి రిజిస్ట్రార్ శ్రీ నాగేంద్ర ప్రసాద్ ఈ పాఠశాల విద్యార్థియే. [1]&[2]

కోడ్స్సవరించు

  • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

గ్రామాలుసవరించు