కామాఖ్య జంక్షన్ రైల్వే స్టేషను
కామాఖ్య జంక్షన్ రైల్వే స్టేషను అసోం లోని గౌహతి లోని మాలిగాన్ వద్ద ఉన్న ఒక రైల్వే స్టేషను.
ప్రాంతీయ రైలు, కమ్యూటర్ రైలు స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | మలిగాంవ్, గ్రీన్ పార్క్ కాలనీ, గౌహతి, కామరూప్ మెట్రో, అస్సాం భారత దేశం |
Coordinates | 26°09′26″N 91°41′27″E / 26.1571°N 91.6907°E |
Elevation | 55 మీటర్లు (180 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | ఈశాన్య సరిహద్దు రైల్వే |
లైన్లు | బరౌని–గౌహతి రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 4 |
Connections | ఆటో రిక్షా, బస్సు, టాక్సీ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషన్లో). |
పార్కింగ్ | ఉంది |
Disabled access | |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | KYQ |
జోన్లు | ఈశాన్య సరిహద్దు రైల్వే |
డివిజన్లు | లుండింగ్ రైల్వే డివిజను |
History | |
విద్యుత్ లైను | నిర్మాణంలో ఉన్నది |
Previous names | అస్సాం బెంగాల్ రైల్వే |
స్థానం
మార్చుఇది ఈశాన్య సరిహద్దు రైల్వే యొక్క ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉంది.[1][2]
మూలాలు
మార్చు- ↑ "Railways launches station redevelopment plan". Archived from the original on 2018-11-25. Retrieved 2021-12-29.
- ↑ "2 addl trains introduced along Rangiya-Murkongselek route". Archived from the original on 2020-10-16. Retrieved 2021-12-29.
బయటి లింకులు
మార్చు- కామాఖ్య జంక్షన్ రైల్వే స్టేషను at the India Rail Info
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
ఈశాన్య సరిహద్దు రైల్వే | ||||
ఈశాన్య సరిహద్దు రైల్వే | Terminus | |||
ఈశాన్య సరిహద్దు రైల్వే |