మారిగావ్

అస్సాం రాష్ట్రం, మారిగావ్ జిల్లా ముఖ్య పట్టణం.

మారిగావ్, అస్సాం రాష్ట్రంలోని మారిగావ్ జిల్లా ముఖ్య పట్టణం. అస్సాం ప్రభుత్వం ఏర్పాటుచేసిన దివా అటానమస్ కౌన్సిల్ (టిఎసి), తివాషాంగ్, అస్సాం ప్రధాన కార్యాలయంతోపాటు 1995, ఏప్రిల్ 14న అపెక్స్ కౌన్సిల్ నాగావ్, మారిగావ్, కమ్రప్ లోని 144 గ్రామాలను 28 బ్లాకులతో కలిగి ఉంటుంది. మారిగావ్ పట్టణ పిన్‌కోడ్ 782105.[1]

మారిగావ్
పట్టణం
మారిగావ్ కళాశాల
మారిగావ్ కళాశాల
మారిగావ్ is located in Assam
మారిగావ్
మారిగావ్
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
మారిగావ్ is located in India
మారిగావ్
మారిగావ్
మారిగావ్ (India)
Coordinates: 26°15′12″N 92°20′33″E / 26.253317°N 92.342405°E / 26.253317; 92.342405
దేశం భారతదేశం
రాష్ట్రంఅస్సాం
జిల్లామారిగావ్
Government
 • Typeనగరపాలక సంస్థ
 • Bodyమారిగావ్ పురపాలక సంస్థ, దివా అటానమస్ కౌన్సిల్ (టిఎసి), తివాషాంగ్, అస్సాం
జనాభా
 (2001)
 • Total29,164
భాషలు
 • అధికారికఅస్సామీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
ISO 3166 codeIN-AS
Vehicle registrationఏఎస్

జనాభా

మార్చు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [2] మారిగాన్ జనాభా 5,20,807. ఈ జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%గా ఉన్నారు. మారిగాన్ సగటు అక్షరాస్యత రేటు 76%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 81%, స్త్రీ అక్షరాస్యత 72%గా ఉంది. మారిగావ్‌లోని జనాభాలో 12%మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. ఈ జిల్లాలో కియోట్ (కైబర్తా) సంఘం, తివా (లాలుంగ్) సమాజం మెజారిటీగా ఉన్నాయి.

రాజకీయాలు

మార్చు

మారిగావ్ పట్టణం నౌగాంగ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[3]

రవాణా

మార్చు

జాతీయ రహదారి 37 (భారతదేశం), భారతీయ రైల్వేలోని ఈశాన్య సరిహద్దు రైల్వేచేత నిర్వహించబడుతున్న గౌహతి-లమ్డింగ్ విభాగం జాగిరోడ్ గుండా వెళుతుంది. జాగిరోడ్ మారిగావ్‌ నగరంలో మారిగావ్ రోడ్డు ద్వారా కలుపబడివుంది.

మారిగావ్‌కు సమీప రైల్వేస్టేషన్లు

స్టేషన్ రైలు ఫ్రీక్వెన్సీ దూరం (కిమీ)
(సిపికె) చాపర్‌ముఖ్ జెఎన్ 106 18.35
(జెఐడి) జాగి రోడ్ 94 19.81
(ఎస్ సిఈ) సెంచోవా జంక్షన్ 6 30.95
(కెడబ్ల్యుఎం) కంపూర్ 56 33.64
(ఎన్ జిఏఎన్) నాగన్ 6 35.37
(డిజియు) డిగారు 14 39.97
(జెఎంకె) జామునముఖ్ 14 43.48

మారిగాన్ సమీపంలో ప్రధాన రైల్వేస్టేషన్లు

స్టేషన్ రైలు ఫ్రీక్వెన్సీ దూరం (కిమీ)
(సిపికె) చాపర్‌ముఖ్ జెఎన్ 106 18.35
(హెచ్ జిఐ) హోజై 113 58.52
(జి హెచ్ వై) గువహాటి 255 59.03

మూలాలు

మార్చు
  1. "Archived copy". Archived from the original on 7 December 2019. Retrieved 10 November 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Census of India 2011: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 10 November 2020.
  3. "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 10 November 2020.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మారిగావ్&oldid=4149475" నుండి వెలికితీశారు