కారపురెడ్డిపల్లె

కారపురెడ్డిపల్లె,వైఎస్ఆర్ జిల్లా, పెండ్లిమర్రి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కారపురెడ్డిపల్లె
—  రెవిన్యూయేతర గ్రామం  —
కారపురెడ్డిపల్లె is located in Andhra Pradesh
కారపురెడ్డిపల్లె
కారపురెడ్డిపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°27′25″N 78°33′40″E / 14.456824°N 78.561146°E / 14.456824; 78.561146
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం పెండ్లిమర్రి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516216
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దేవాలయాలు మార్చు

శ్రీ కొత్తగంగమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 28-జూన్,2014 శనివారం నాడు ప్రారంభమైనవి. రెండవరోజు ఆదివారం నాడు, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. పలు గ్రామాల నుండి తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని, గ్రామంలో ఎడ్ల బలప్రదర్శనలు నిర్వహించుచున్నారు. గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేయుచున్నారు.

మూలాలు మార్చు