కార్తీక పౌర్ణమి (సినిమా)

ఈ సినిమా పరుచూరి సోదరులు వ్రాసిన నల్లపూసలు అనే నవల ఆధారంగా నిర్మించబడింది.

కార్తీక పౌర్ణమి
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాణం డి. శివప్రసాద్ రెడ్డి
తారాగణం శోభన్ బాబు,
రాధిక,
భానుప్రియ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ కామాక్షి కమర్షియల్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

 • శోభన్ బాబు
 • రాధిక
 • భానుప్రియ
 • సత్యనారాయణ
 • సుత్తి వేలు
 • సుత్తి వీరభద్రరావు
 • భీమరాజు
 • మమత
 • శైలజ
 • జానకి
 • బేబీ కామాక్షి
 • పి.జె.శర్మ
 • రమణారెడ్డి
 • రాంజీ
 • రాజు (డాన్స్ మాస్టర్)
 • సురేంద్ర
 • కొడాలి ఉమామహేశ్వరరావు
 • మదన్ మోహన్
 • మల్లికార్జునరావు
 • చెంచురామిరెడ్డి
 • టెలిఫోన్ సత్యనారాయణ
 • పట్టాభి
 • మధుమూర్తి

సాంకేతికవర్గం మార్చు

 • దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి

మూలాలు మార్చు