కార్బొనైల్ ఫ్లోరైడ్

కార్బొనైల్ ఫ్లోరైడ్ ఒక రసాయనిక సంయోగ పదార్థం.ఈ సమ్మేళనం యొక్క రసాయన సంకేత పదం COF2.

కార్బొనైల్ ఫ్లోరైడ్
Structure of carbonyl fluoride
Structure of carbonyl fluoride
Space-filling model of the carbonyl fluoride molecule
Space-filling model of the carbonyl fluoride molecule
పేర్లు
IUPAC నామము
Carbonyl difluoride
ఇతర పేర్లు
Fluorophosgene
Carbon difluoride oxide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [353-50-4]
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య FG6125000
SMILES FC(F)=O
ధర్మములు
COF2
మోలార్ ద్రవ్యరాశి 66.01 g mol−1
స్వరూపం Colorless gas
సాంద్రత 2.698 g dm−3 (gas), 1.139 g dm−3 (liquid at melting point)
ద్రవీభవన స్థానం −111.26 °C (−168.27 °F; 161.89 K)
బాష్పీభవన స్థానం −84.57 °C (−120.23 °F; 188.58 K)
reacts violently with water[1]
బాష్ప పీడనం 55.4 atm (20°C)[1]
నిర్మాణం
C2v
ద్విధృవ చలనం
0.95 D
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Highly toxic (Often fatal), Water reactive
జ్వలన స్థానం {{{value}}}
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
none[1]
REL (Recommended)
TWA 2 ppm (5 mg/m3) ST 5 ppm (15 mg/m3)[1]
IDLH (Immediate danger)
N.D.[1]
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక ,రసాయనిక లక్షణాలు

మార్చు

కార్బొనైల్ ఫ్లోరైడ్ వాయురూపంలో ఉండు ఒక సంయోగపదార్థం. కార్బొనైల్ ఫ్లోరైడ్ రంగులేని, ఘాటయిన వాసన ఉన్న, అత్యంత విష పూరితమైన సంయోగ పదార్థం.[2] కార్బొనైల్ ఫ్లోరైడ్ అణువు ఏకసమక్షేత్ర సౌష్టవాన్ని కలిగిఉన్నది.కార్బొనైల్ ఫ్లోరైడ్ యొక్క అణుభారం 66.01 గ్రాములు/మోల్.[3] కార్బొనైల్ ఫ్లోరైడ్ వాయువు యొక్క సాంద్రత 2.698 గ్రాములు/dm3.కార్బొనైల్ ఫ్లోరైడ్ యొక్కద్రవీభవన స్థానం−111.26 °C (−168.27 °F;161.89K) ఈ సంయోగ పదార్థం యొక్క బాష్పీభవన స్థానం −84.57 °C (−120.23 °F; 188.58 K). కార్బొనైల్ ఫ్లోరైడ్ నీటితో తీవ్ర స్థాయిలో చర్య జరుపును.

ఉత్పత్తి విధానం

మార్చు

మొదట ఫాసిజెన్ వాయువును హైడ్రోజన్ ఫ్లోరైడ్‌తో చర్య నొందించి, పిమ్మట కార్బన్ మొనాక్సైడ్ తో ఆక్సికరణం చెందించటం వలన కార్బొనైల్ ఫ్లోరైడ్‌ను ఉత్పత్తి చెయ్యుదురు. అయితే ఈ చర్యలో అధిక స్థాయిలో ఆక్సీకరణ జరగడం వలన కార్బన్ టెట్రాఫ్లోరైడ్ ఏర్పడు అవకాశం కూడా కలదు. కార్బన్ మొనాక్సైడ్‌ను సిల్వర్ డై ఫ్లోరైడ్‌తో ఆక్సీకరణ చెయ్యడం ద్వారా కార్బొనైల్ ఫ్లోరైడ్‌ను ఉత్పత్తి చెయ్యుట అనుకూలమైన ఉత్పత్తి ప్రక్రియ.

CO + 2 AgF2 → COF2 + 2AgF

నీటి సమక్షంలో కార్బొనైల్ ఫ్లోరైడ్ అస్థిరమైనది.నీటితో జలవిచ్ఛేదనము చర్యవలన కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ ఫ్లోరైడ్‌గా వియోగం చెందును.[4]

రక్షణ

మార్చు

కార్బొనైల్ ఫ్లోరైడ్అత్యంత ప్రమాదకరమిన విషకారి. అతితక్కువ సమయంవరకు, 2 ppmవరకు ప్రభావానికి గురైన పర్వాలేదు.[5]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0108". National Institute for Occupational Safety and Health (NIOSH).
  2. "Carbonyl Fluoride". Retrieved 2015-08-15.
  3. "Carbonyl fluoride". encyclopedia.airliquide.com. Archived from the original on 2015-10-29. Retrieved 2015-08-15.
  4. M. W. Farlow; E. H. Man; C. W. Tullock (1960). "Carbonyl Fluoride". Inorganic Syntheses. 6: 155–158. doi:10.1002/9780470132371.ch48.
  5. "Carbonyl Fluoride". NIOSH Pocket Guide to Chemical Hazards. CDC Centers for Disease Control and Prevention. Retrieved 2013-09-10.