కార్వాన్ శాసనసభ నియోజకవర్గం

తెలంగాణ శాసనసభ నియోజకవర్గం


హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో కార్వాన్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]

కార్వాన్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°22′41″N 78°26′13″E మార్చు
పటం

నియోజకవర్గం పరిధిలోని వార్డులు

మార్చు
  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 9, 13 (పాక్షికం)
వ్యవధి సభ్యుడు రాజకీయ పార్టీ
1952-57 నరేంద్ర భారత జాతీయ కాంగ్రెస్
1978-83 శివ లాల్
1983-85 బకర్ అఘా స్వతంత్ర
1985-89 బద్దం బాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ
1989-94
1994-99
1999-03 సయ్యద్ సజ్జాద్ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
2003-04 మొహమ్మద్ ముక్తాదా ఖాన్
2004-09
2009-14
2014-18 కౌసర్ మొహియుద్దీన్
2018- 2023
2023[2]-

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Eenadu (4 December 2023). "హ్యాట్రిక్‌ వీరులు.. హైదరాబాద్‌లో 10 మంది." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.

వెలుపలి లంకెలు

మార్చు