కాల్వ రాంచంద్రారెడ్డి

కాల్వ రాంచంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పెద్దపల్లి నియోజకవర్గం నుండి 1985లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

కాల్వ రాంచంద్రారెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1989
ముందు గోనె ప్రకాశ్ రావు
తరువాత గీట్ల ముకుందారెడ్డి
నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1930
శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు గంగారాం రెడ్డి
జీవిత భాగస్వామి గంగాదేవి
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు మార్చు

  1. Sakshi (8 November 2018). "పెద్దపల్లి పెద్దన్నలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.