కాళహస్తి మహాత్యం (సినిమా)
శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం 1954 లో కన్నడ నటుడు రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రం. రాజ్ కుమార్ నటించిన ఏకైన కన్నడేతర చిత్రం ఇదే కావడం విశేషం.
శ్రీ కాళహస్తీశ్వర మహత్యం (1954 తెలుగు సినిమా) | |
చందమామ పత్రికలో కాళహస్తి మహాత్యం ప్రకటన | |
---|---|
దర్శకత్వం | హెచ్.ఎన్.ఎల్. సింహా |
నిర్మాణం | సి.ఆర్.బసవరాజు, గుబ్బి వీరన్న |
తారాగణం | రాజ్ కుమార్, కె.మాలతి, కుమారి, ముదిగొండ లింగమూర్తి, పద్మనాభం, రాజసులోచన, ఋష్యేంద్రమణి, ఎ.వి.సుబ్బారావు |
సంగీతం | ఆర్.గోవర్ధనం, ఆర్. సుదర్శనం |
నేపథ్య గానం | ఎ.ఎమ్.రాజా, ఎం. ఎల్. వసంతకుమారి, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, టి.ఎస్.భగవతి |
నృత్యాలు | దండాయుధ పాణి |
సంభాషణలు | తోలేటి వెంకటరెడ్డి |
ఛాయాగ్రహణం | ఎస్.మారుతీరావు |
కూర్పు | కె.శంకర్ |
నిర్మాణ సంస్థ | గుబ్బి ఫిల్మ్స్ |
నిడివి | 165 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు | |
---|---|---|---|---|
చాలు చాలు నవమోహనా ప్రియ నాచెంత నీ పంతమా | తోలేటి | ఆర్.సుదర్శనం | ఎం. ఎల్. వసంతకుమారి | |
చూచి చూచి నా మనసెంతొ సోలెరా సుకుమార సుందరా | తోలేటి | ఆర్.సుదర్శనం | ఎం. ఎల్. వసంతకుమారి | |
చెమ్మచెక్కలమ్మ లాడుదాం కొమ్మలెక్కి పాడుదామ రావే | ఆర్.సుదర్శనం | ఎ. ఎం. రాజా, టి. ఎస్. భగవతి | ||
చేకొనవయ్య మాంసమిదే చెల్వుగ తెచ్చితిన్ (పద్యం) | ఆర్.సుదర్శనం | ఘంటసాల | ||
జయజయ మహాదేవా శంభో హరా శంకరా సత్యశివసుందరా | ఆర్.సుదర్శనం | ఘంటసాల | ||
దేవా సేవకులన్న నీచమతులై దీనాళి వేదించు దుర్భావులు (పద్యం) | ఆర్.సుదర్శనం | ఘంటసాల | ||
పర ధనముల పర వనితల పర విద్యల ( పద్యం) | ఆర్.సుదర్శనం | పద్మనాభం | ||
పాహీ శంకరా మాంపాహీ శంకరా దీనాళీ రక్షించు | ఆర్.సుదర్శనం | ఘంటసాల | ||
ఫలించె నా పూజా తరించె నా జన్మ దేవా ఫలించె | ఆర్.సుదర్శనం | టి. ఎస్. భగవతి | ||
మహేశా, పాపవినాశా, కైలాసవాసా ఈశా, నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా | తోలేటి | ఆర్.సుదర్శనం | ఘంటసాల | |
మధురం శివమంత్రం మహిలో మరువకె ఓ మనసా ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే | తోలేటి | ఆర్.సుదర్శనం | ఘంటసాల | |
మాయజాలమున మునిగేవు నరుడా దారి తెలియక తడబాటు | ఆర్.సుదర్శనం | ఎ. ఎం. రాజా | ||
విధివ్రాతలే ఎదురాయె నా గతియె వ్యధలాయెనే దారితెన్ను | ఆర్.సుదర్శనం | టి. ఎస్. భగవతి | ||
శ్రీకాళహస్తీశ్వర స్వామీ జేజేలివి గొనుమా లోకేశ్వరా చంద్రశేఖరా | ఆర్.సుదర్శనం | ఎ. ఎం. రాజా | ||
శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి | తోలేటి | ఆర్.సుదర్శనం | పి.సుశీల | |
స్వామీ చెంచలమైన చిత్తమిదే నీ ఙ్ఞానాంజరేఖచే నియమంబున్ గొనె | ఆర్.సుదర్శనం | ఘంటసాల |
మూలాలు
మార్చుసి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.