కాళీచరణ్ సింగ్
కాళీచరణ్ సింగ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన చత్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]
కాళీచరణ్ సింగ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | సునీల్ కుమార్ సింగ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | చత్రా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సోన్‌బిఘా, ఛత్రా జిల్లా | 1962 జనవరి 28||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | బైద్యనాథ్ సింగ్, అంబికా దేవి | ||
జీవిత భాగస్వామి | జయమంతి సింగ్ | ||
నివాసం | సోన్‌బిఘా, ఛత్రా జిల్లా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుకాళీచరణ్ సింగ్ విద్యార్థి దశ నుండి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2006లో బాబూలాల్ మరాండి భారతీయ జనతా పార్టీ నుండి విడిపోయి జార్ఖండ్ వికాస్ మోర్చా ప్రజాతాంత్రిక్‌ని స్థాపించినప్పుడు కాళీచరణ్ బిజెపిని విడిచిపెట్టి మరాండి పార్టీలో చేరి కొన్ని నెలల తర్వాత తిరిగి బీజేపీ పార్టీలో చేరాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చత్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ నంద్ త్రిపాఠిపై 220959 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]
మూలాలు
మార్చు- ↑ India Today (2024). "Kalicharan Singh" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Chatra". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
- ↑ The New Indian Express (19 May 2024). "For first time in seven decades, voters seek local representative" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
- ↑ The Times of India (5 June 2024). "BJP does a hat-trick in Chatra with 2 candidates". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "BJP के कालीचरण सिंह चतरा सीट से 2 लाख से अधिक वोटों के अंतर से जीते, जानिए उनके बारे में सबकुछ". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)