కావ్య శెట్టి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2013లో కన్నడ సినిమా నామ్ దునియా నామ్ స్టైల్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

కావ్య శెట్టి
జననం
కావ్య ఎం. శెట్టి

వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
ఎత్తు5 ft 7 in (1.70 m)[1]

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు Ref.
2013 నామ్ దునియా నామ్ స్టైల్ రాధ కన్నడ చిత్రం [2]
నేను ప్రేమలో ఉన్నాను కృతి
2014 శివాని మిత్ర తమిళ చిత్రం
2015 ఇదు ఎన్న మాయం పల్లవి తమిళ సినిమా
2016 ఇష్టకామ్య అదితి
జూమ్ శీల
2017 స్మైల్ ప్లీజ్ మానస
సిలికాన్ సిటీ ప్రేరణ
2018 3 గంటే 30 దిన 30 సెకను షర్మిల
సంహార జానకి
2021 యువరత్న ప్రత్యేక స్వరూపం [3]
లంకే మందార దేవి [4]
2022 బ్రో డాడీ సుసాన్ మాథ్యూస్ తొలి మలయాళ చిత్రం [5]
సోల్డ్ రుచిత [6]
రవి బోపన్న స్పూర్తి [7]
గుర్తుందా శీతాకాలం అమృత తొలి తెలుగు సినిమా [8] [9] [10]
కాదా చిత్రీకరణ [11]
6సి చిత్రీకరణ [12]
కెప్టెన్ తమిళ సినిమా, చిత్రీకరణ [13]
అశోక బ్లేడ్ చిత్రీకరణ [14]
ప్రాజెక్ట్ 20 చిత్రీకరణ

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్ గమనికలు మూలాలు
2022 నిమగొందు సిహి సుధీ తొలి వెబ్ సిరీస్ [15]

మూలాలు మార్చు

  1. "KAVYA SHETTY -Profile". Retrieved 2020-10-23.
  2. "Sunil Nagappa in Nam Duniya Nam Style". The Times of India. 2013-03-16. Archived from the original on 2014-01-06. Retrieved 2013-09-06.
  3. "Kavya Shetty's first special number is with Puneeth Rajkumar in his introduction song for Yuvarathnaa - Times of India". The Times of India.
  4. "Ramayana gets a modern twist in Lanke - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-10-23.
  5. "Kavya Shetty bags Prithviraj's Bro Daddy as her Malayalam debut - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-30.
  6. "Kavya Shetty is a journo in her next - Times of India". The Times of India.
  7. "Ravi Bopanna - Official Trailer | Kannada Movie News - Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-10-23.
  8. "I forgot to romance in recent times: Tamannaah at 'Gurthunda Seethakalam' press meet - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-08.
  9. "It's a promising 2021 for actress Kavya Shetty". Times of India. 26 February 2021.
  10. "Nagshekar to direct the Telugu remake of Love Mocktail - Times of India". The Times of India.
  11. "J Karthik and Kavya Shetty to now shoot dark thriller Kaada in the interiors of Karnataka - Times of India". The Times of India.
  12. "Kavya Shetty to join Vijay Suriya in a suspense thriller - Times of India". The Times of India.
  13. "Captain is a title that is relatable to audiences across the globe: Shakti Soundar Rajan - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-12-15.
  14. "Exclusive: Kavya Shetty turns feisty cop in her next - Times of India". The Times of India.
  15. "Kavya Shetty's new project is about male pregnancy - Times of India". The Times of India.