యువరత్న (2021 సినిమా)

యువరత్న 2021లో విడుదలైన తెలుగు సినిమా. హోంబ‌లే ఫిలింస్‌ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్‌ నిర్మించిన ఈ సినిమాకు సంతోశ్ ఆనంద్ రామ్‌ దర్శకత్వం వహించాడు. పునీత్ రాజ్‍కుమార్,[1] సయాషా, ప్రకాష్ రాజ్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘యువరత్న’ ట్రైలర్‌ను మార్చి 20,[2] 2021న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్‌ 1న విడుదలైంది.[3]

యువ‌ర‌త్న ‌
దర్శకత్వంసంతోశ్ ఆనంద్ రామ్‌
రచనసంతోశ్ ఆనంద్ రామ్‌
నిర్మాతవిజ‌య్ కిర‌గందూర్‌
తారాగణంపునీత్ రాజ్‍కుమార్
సయాషా
ధనంజయ్
ప్రకాష్ రాజ్
దిగంత్‌
సాయి కుమార్
ఛాయాగ్రహణంవెంక‌టేశ్ అనుగ్‌రాజ్‌
కూర్పుజ్ఞానీష్ బి. మాటాడ్‌
సంగీతంఎస్‌.ఎస్‌.త‌మ‌న్
నిర్మాణ
సంస్థ
హోంబ‌లే ఫిలింస్‌
పంపిణీదార్లుహోంబ‌లే ఫిలింస్‌
విడుదల తేదీ
1 ఏప్రిల్ 2021 (2021-04-01)
సినిమా నిడివి
161 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

గురుదేవ దేశముఖ్ (ప్రకాష్ రాజ్)కి చెందిన ఆర్కే కాలేజ్ లో ఓ నిరుపేద బ్రిలియెంట్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటుంది. అర్జున్ (పునీత్ రాజ్ కుమార్) అదే కాలేజ్ గొడవల్లో పాల్గొంటున్నాడని కాలేజ్ నుండి రస్టిగేట్ చేయబడతాడు. ఇంతకీ ఆర్కే కాలేజ్ లో ఏం జరుగుతోంది? అర్జున్ అలియాస్ యువరాజ్ ఎవరు? అర్జున్ తిరిగి కాలేజ్ లో ఏం చేయడానికి వచ్చాడు? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: హోంబ‌లే ఫిలింస్‌
 • నిర్మాత: విజ‌య్ కిర‌గందూర్‌
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోశ్ ఆనంద్ రామ్‌
 • సంగీతం: ఎస్.ఎస్. తమన్
 • సినిమాటోగ్రఫీ: వెంక‌టేశ్ అనుగ్‌రాజ్‌
 • ఎడిట‌ర్‌: జ్ఞానీష్ బి. మాటాడ్‌
 • స్టంట్స్‌: రామ్ ల‌క్ష్మ‌ణ్, అన్బు అరివు, విజ‌య్ మాస్ట‌ర్‌, దిలీప్ సుబ్బరాయన్
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కార్తీక్ గౌడ

మూలాలు

మార్చు
 1. 10TV (17 March 2021). "పవర్‌స్టార్ అరిపించేశాడంతే.. యువరత్న గా పునీత్ రాజ్‌కుమార్ | Puneeth Rajkumar" (in telugu). Archived from the original on 30 October 2021. Retrieved 30 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 2. TV9 Telugu (20 March 2021). "ఆకట్టుకుంటున్న యువరత్న ట్రైలర్.. అదరగొట్టిన పునీత్ రాజ్". Archived from the original on 30 October 2021. Retrieved 30 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 3. The Hans India (13 January 2021). "Puneeth Rajkumar's Yuvarathnaa Release Date Locked". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 30 October 2021. Retrieved 30 October 2021.
 4. The Hans India (1 April 2021). "Yuvarathnaa Movie Review: With unexplored subject proves impressive". Archived from the original on 1 April 2021. Retrieved 30 October 2021.