కాసాని బ్రహ్మానందరావు
కాసాని బ్రహ్మానందరావు లెటరింగ్ ఆర్టిస్ట్, పబ్లిసిటీ డిజైనర్. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఖతుల రూపకర్త. ఆయన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ సోదరుడు. ఆరుగురు సోదరుల్లో చివరివాడైన బ్రహ్మానందరావు బ్రహ్మంగా సుపరిచితుడు.[1]
జీవిత విశేషాలు
మార్చుపాలకొల్లులో జన్మించిన ఆయన చెన్నై వెళ్లి తన సోదరుడు ఈశ్వర్ వద్ద చీఫ్ అసిస్టెంట్‌గా చేరారు. లెటరింగ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదిం చుకున్న బ్రహ్మం కొన్నివేల చిత్రాలకు లోగోలు రాశారు. అంతేకాకుండా ఇవాళ దక్షిణ భారతదేశంలో ఉపయోగిస్తున్న తెలుగు, తమిళ, కన్నడ ఫాంట్స్‌ను బ్రహ్మం రూపొందించి ‘అక్షరబ్రహ్మ’గా పేరు తెచ్చుకున్నారు.[2] ఆయన ఐదు భాషలలో 1000 చిత్రాలకు తన సోదరునితో పనిచేసారు. ఆయనకు విశేష కీర్తి తెచ్చిన సినిమాలు "శివ", "స్వాతి",, 'సుర్ సంగం'[3]
మరణం
మార్చుమూలాలు
మార్చు- ↑ అక్షర బ్రహ్మ బ్రహ్మానందరావు మృతి[permanent dead link]
- ↑ అక్షరబ్రహ్మ కె.బ్రహ్మానందరావు ఇకలేరు - కానీ ఆయన ఫాంట్సు ఉంటాయి.
- ↑ "Publicity designer K. Brahmananda Rao is dead". Archived from the original on 2021-09-25. Retrieved 2015-12-30.
- ↑ Publicity designer K. Brahmananda Rao is dead