కాస్‌గంజ్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో కన్షీరాం నగర్ జిల్లా ఒకటి. దీనీని కాస్‌గంజ్ (హిందీ:कासगंज) జిల్లా అనికూడా అంటారు. కాస్‌గంజ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. కన్షీరాం నగర్ జిల్లా అలీగఢ్ డివిజన్‌లో భాగంగా ఉంది.[1]
కాస్‌గంజ్ జిల్లా
कासगंज | |
---|---|
జిల్లా | |
Coordinates: 27°49′N 78°39′E / 27.82°N 78.65°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | Aligarh division |
Seat | కాస్‌గంజ్ |
విస్తీర్ణం | |
• Total | 1,993 కి.మీ2 (770 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 14,38,156 |
• జనసాంద్రత | 720/కి.మీ2 (1,900/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-UP-KN |
అక్షరాస్యత | 62.3% |
చరిత్ర
మార్చుకన్షీరాం నగర్ జిల్లా 2008 ఏప్రిల్ 15 న ఏర్పరచారు. ఎటా జిల్లా నుండి కాస్‌గంజ్, సహవార్, పతలి తాలూకాలను విభజించి ఈ జిల్లాను ఏర్పాటు చేసారు. రాజకీయనాయకుడు కన్షీరాం జ్ఞాపకార్ధం జిల్లాకు ఆయన పేరు పెట్టారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ జన్మించిన " సంత్ తులసీ దాస్" పేరును పెట్టాలని న్యాయస్థానంలో కేసు ధాఖలైంది.[2] 2012లో జిల్లాను తిరిగి పూర్వనామానికి తిరిగి మార్చారు.[3]
సరిహద్దులు
మార్చుసరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | బదాయూన్ జిల్లా |
ఆగ్నేయ సరిహద్దు | ఫరూఖాబాద్ జిల్లా |
పశ్చిమ సరిహద్దు | అలీగఢ్ జిల్లా |
దక్షిణ సరిహద్దు | ఎతా |
నైరుతీ సరిహద్దు | హాత్‌రస్ |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,438,156, [4] |
ఇది దాదాపు. | స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | హవాయి నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 345 వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 736 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.05%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 879:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 62.3%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
వెలుపలి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-05-13. Retrieved 2015-03-19.
- ↑ "Lawyers against naming new Kasganj district after Kanshi Ram". Archived from the original on 2016-03-05. Retrieved 2015-03-19.
- ↑ "Important Cabinet Decisions". Lucknow: Information and Public Relations Department. Archived from the original on 24 అక్టోబరు 2014. Retrieved 17 January 2013.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011.
Swaziland 1,370,424
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011.
Hawaii 1,360,301