కాళింగ

(కింతల కళింగ నుండి దారిమార్పు చెందింది)

కాళింగ :

చరిత్ర మార్చు

వీరు క్షత్రియ/రాజులు వర్గానికి చెందినవారు. వీరు జందెము వేసుకుంటారు. కాళింగులలో కింతలకాళింగ, బూరగానకాళింగ, పందిరికాళింగ అనే మూడు తెగలకు చెందినవారు ఉన్నారు. వీరు ఒకప్పటి అశోకుని సామ్రాజ్యమైన మగధ సామ్రాజ్యానికి ఆనుకుని వున్న కళింగ సామ్రాజ్యాన్ని పాలించేవారు.

వృత్తి, సామాజిక జీవనం మార్చు

ప్రధాన వృత్తి వ్యవసాయం.ప్రస్తుతం వీరు వ్యవసాయమే కాకుండా వివిధ వృత్తులను అవలంభిస్తున్నారు.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కాళింగ&oldid=3180574" నుండి వెలికితీశారు