కిచ్చా శాసనసభ నియోజకవర్గం

కిచ్చా శాసనసభ నియోజకవర్గం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉధంసింగ్ నగర్ జిల్లా, నైనిటాల్-ఉధంసింగ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

కిచ్చా
Constituency No. 67 for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తరాఖండ్
జిల్లాఉధంసింగ్ నగర్
లోకసభ నియోజకవర్గంనైనిటాల్-ఉధంసింగ్ నగర్
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
తిలక్ రాజ్ బెహర్
పార్టీభారత జాతీయ కాంగ్రెస్
ఎన్నికైన సంవత్సరం2022

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
2012[1] రాజేష్ శుక్లా భారతీయ జనతా పార్టీ
2014
2017[2]
2022[3][4] తిలక్ రాజ్ బెహర్ భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితం 2022 మార్చు

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ తిలక్ రాజ్ బెహర్ 49,552 49.51 5.85
బీజేపీ రాజేష్ శుక్లా 39,475 39.44 6.33
స్వతంత్ర అజయ్ కుమార్ తివారీ 6,219 6.21
ఆప్ కుల్వంత్ సింగ్ 1,671 1.67 కొత్త
బీఎస్పీ ఉబైద్ ఉల్లా ఖాన్ 855 0.85 7.94
నోటా పైవేవీ లేవు 544 0.55
ఎంఐఎం మహ్మద్ ఆజం 474 0.47 కొత్త
మెజారిటీ 10,074 10.07
పోలింగ్ శాతం 1,00,088 71.07

ఎన్నికల ఫలితం 2017 మార్చు

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ రాజేష్ శుక్లా 40,363 45.77
కాంగ్రెస్ హరీష్ రావత్ 38,236 43.66
బీఎస్పీ రాజేష్ ప్రతాప్ సింగ్ 7,754 8.79
ఎస్పీ సంజయ్ సింగ్ 459 0.52
స్వతంత్ర మహ్మద్ జలీస్ 405 0.46
నోటా పైవేవీ లేవు 558 0.63
మెజారిటీ 2,127 2.11
పోలింగ్ శాతం 88,178 73.31

మూలాలు మార్చు

  1. The Indian Express (8 March 2017). "Uttarakhand Election Results 2012: Full list of winners of all constituencies and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  2. India Today (11 March 2017). "Uttarakhand election result 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  3. India Today (11 March 2022). "Uttarakhand Election Result: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  4. Hindustan Times (10 March 2022). "Uttarakhand Election 2022 Result Constituency-wise: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.