కిమ్ ఫజాకర్లీ
ఆస్ట్రేలియన్ మాజీ క్రికెట్ క్రీడాకారిణి
కిమ్ ఎం ఫజాకర్లీ[1] (జననం 1969, ఫిబ్రవరి 16) ఆస్ట్రేలియన్ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ప్రధానంగా కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్‌గా ఆడింది. 1992 - 1996 మధ్యకాలంలో ఆస్ట్రేలియా తరపున మూడు టెస్ట్ మ్యాచ్‌లు, తొమ్మిది వన్డే ఇంటర్నేషనల్‌లలో ఆడింది. టాస్మానియా, ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ, క్వీన్స్‌లాండ్ ఫైర్ తరపున దేశవాళీ క్రికెట్ కూడా ఆడింది.[2][1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | హోబర్ట్, టాస్మానియా, ఆస్ట్రేలియా | 1967 ఫిబ్రవరి 16|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి medium-fast | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Bowler | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | ఎరిన్ ఫజాకర్లీ (మేనకోడలు) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 123) | 1992 19 ఫిబ్రవరి - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1996 8 ఫిబ్రవరి - New Zealand తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 68) | 1992 19 ఫిబ్రవరి - New Zealand తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1996 4 ఫిబ్రవరి - New Zealand తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1985/86–1990/91 | Tasmania | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1991/92–1993/94 | Australian Capital Territory | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1994/95–1996/97 | Queensland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 2 February |
ఆస్ట్రేలియా తరపున ఆడిన మొదటి టాస్మానియన్ మహిళ ఫజాకర్లీ.[3] ఈమె మేనకోడలు, ఎరిన్ ఫజాకర్లీ కూడా ఒక క్రికెటర్, మహిళల బిగ్ బాష్ లీగ్, ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్‌లలో ఆడింది.[3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Player Profile: Kim Fazackerley". CricketArchive. Retrieved 2 February 2022.
- ↑ "Player Profile: Kim Fazackerley". ESPNcricinfo. Retrieved 10 January 2022.
- ↑ 3.0 3.1 Jolly, Laura (9 August 2018). "Fazackerley poised for big impact". Cricket.com.au. Cricket Australia. Retrieved 10 August 2018.
బాహ్య లింకులు
మార్చు- కిమ్ ఫజాకర్లీ at ESPNcricinfo
- Kim Fazackerley at CricketArchive (subscription required)
- Kim Fazackerley at southernstars.org.au