కిర్లంపూడి లేఅవుట్
ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం నగర ప్రాంతం.
కిర్లంపూడి లేఅవుట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1][2]
కిర్లంపూడి లేఅవుట్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°43′14″N 83°19′47″E / 17.720423°N 83.329709°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530017 |
Vehicle registration | ఏపి-31 |
భౌగోళికం
మార్చుఇది 17°43′14″N 83°19′47″E / 17.720423°N 83.329709°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో పెదవాల్తేరు, పాండురంగపురం, జాలరి పేట, సిరిపురం, నార్త్ క్యాంపస్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
గురించి
మార్చువిశాఖపట్నంలోని ముఖ్యమైన శివారు ప్రాంతాలలో ఒకటైన ఈ కిర్లంపూడి లేఅవుట్ ప్రాంతం నగరంలోని అత్యంత సంపన్న ప్రాంతాలలో ఒకటిగా ఉంది.[3]
రవాణా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మాధవధార మీదుగా గాజువాక, ఎన్‌ఎడి ఎక్స్ రోడ్, మల్కాపురం, ద్వారకా నగర్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
మూలాలు
మార్చు- ↑ "Please spare Beach Road, cry dwellers | Visakhapatnam News". Times of India. Retrieved 15 May 2021.
- ↑ "Kirlampudi Layout Locality". www.onefivenine.com. Retrieved 15 May 2021.
- ↑ "Greenary [sic] is the forte of the residents of Kirlampudi Layout". deccanchronicle.com. Retrieved 15 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 15 May 2021.