కుమార్‌గ్రామ్ శాసనసభ నియోజకవర్గం

కుమార్‌గ్రామ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అలిపురద్వార్ జిల్లా, అలీపుర్దువార్స్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

కుమార్‌గ్రామ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtఅలీపుర్‍దుఅర్స్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°36′50″N 89°49′30″E మార్చు
దీనికి ఈ గుణం ఉందిreserved for Scheduled Tribes మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య10 మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1967 ప్జుష్ కాంతి ముఖర్జీ భారత జాతీయ కాంగ్రెస్
1969
1971
1972 దేబబ్రత ఛటర్జీ
1977 జాన్ ఆర్థర్ బాక్స్లా రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
1982 సుబోధ్ ఒరాన్
1987
1991 సలీబ్ టోప్పో
1996
2001 దశరథ్ టిర్కీ
2006
2011
2014 (ఉప ఎన్నిక) మనోజ్ కుమార్ ఒరాన్
2016[1] జేమ్స్ కుజుర్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
2021[2] మనోజ్ కుమార్ ఒరాన్ భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.