కుర్మల్‌గూడ,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలంలోని గ్రామం.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్‌ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన బాలాపూర్ మండలంలోకి చేర్చారు.[2]

కుర్మల్‌గూడ
—  రెవిన్యూ గ్రామం  —
 
 
కుర్మల్‌గూడ
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°15′53″N 78°28′33″E / 17.26462824881221°N 78.47592944859656°E / 17.26462824881221; 78.47592944859656
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం సరూర్‌నగర్‌
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,488
 - పురుషుల సంఖ్య 791
 - స్త్రీల సంఖ్య 697
 - గృహాల సంఖ్య 351
పిన్ కోడ్Pin Code : 501510
ఎస్.టి.డి కోడ్ 08415

గుణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా - మొత్తం 1, 488 - పురుషుల సంఖ్య 791 - స్త్రీల సంఖ్య 697 - గృహాల సంఖ్య 351

సమీప గ్రామాలు

మార్చు

ఇక్కడికి బడంగ్ పేట్ 3 కి.మీ. ఆల్మాసగూడ 4 కి.మీ. ఆదిబట్ల 5 కి.మీ. బాలాపూర్ 5 కి.మీ. గుర్రంగూడ 6 కి.మీ దూరంలో ఉన్నాయి.[3]

విద్యాసంస్థలు

మార్చు

ఇక్కడ ఒక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-10.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-04.
  3. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Saroornagar/Kurmalguda

వెలుపలి లంకెలు

మార్చు