సరూర్‌నగర్ మండలం
సరూర్‌నగర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] సరూర్‌నగర్, ఈ మండలానికి కేంద్రం. ఇది హైదరాబాదు నగరం ఆగ్నేయ శివార్లలోని మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కందుకూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సరూర్‌నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
సరూర్‌నగర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°21′22″N 78°32′00″E / 17.3561°N 78.5333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | సరూర్‌నగర్ |
గ్రామాలు | 8 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 5,49,004 |
- పురుషులు | 2,80,607 |
- స్త్రీలు | 2,68,397 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 79.14% |
- పురుషులు | 85.44% |
- స్త్రీలు | 72.34% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 23 చ.కి.మీ. కాగా, జనాభా 350,622. జనాభాలో పురుషులు 179,486 కాగా, స్త్రీల సంఖ్య 171,133. మండలంలో 84,044 గృహాలున్నాయి.[3]
భౌగోళికం
మార్చుసరూర్ నగర్ హైదరాబాదుకు తూర్పు దిక్కున సముద్ర మట్టం నుండి సుమారు 487 మీటర్ల (1601 అడుగులు) ఎత్తులో ఉంది.
గుణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 5,49,004 - పురుషులు 2,80,607 - స్త్రీలు 2,68,397[4]
మండలం లోని పట్టణాలు
మార్చు- హైదరాబాదు (మహానగరపాలిక +og) (పాక్షికం)
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుఎటువంటి డేటా లేని గ్రామాలు
మార్చుప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఈ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు, కానీ దీనికి ఎటువంటి డేటా లేనందున పేజీలు సృష్టించలేదు.
- బహుదూర్‌గూడ
- మన్సూరాబాద్
- లింగోజిగూడ
- సుల్తాన్‌వాల్వ
- రోషన్ దౌలా
- తుమ్మలకుంట
- తుమ్మబౌలి
- గడ్డిఅన్నారం
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-06.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03[permanent dead link]
వెలుపలి లంకెలు
మార్చు