కుర్రా సత్యనారాయణ
కుర్రా సత్యనారాయణ తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1999 నుండి 2004 వరకు సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]
కుర్రా సత్యనారాయణ | |||
శాసనమండలి సభ్యుడు
| |||
నియోజకవర్గం | గవర్నర్ కోటా | ||
---|---|---|---|
మాజీ శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | కె. సదాశివరెడ్డి | ||
తరువాత | తూర్పు జయప్రకాష్ రెడ్డి | ||
నియోజకవర్గం | సంగారెడ్డి నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ |
జననం
మార్చుసత్యనారాయణ తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డిలో జన్మించాడు.
రాజకీయ జీవితం
మార్చు1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటిచేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి. నందేశ్వర్ గౌడ్ పై 17,444 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. సత్యనారాయణకు 70,522 ఓట్లు రాగా.... నందేశ్వర్ గౌడ్ కు 53,078 ఓట్లు వచ్చాయి.[2]
2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటిచేసి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాష్ రెడ్డి చేతిలో 17,676 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. జయప్రకాష్ రెడ్డికి 71,158 ఓట్లు రాగా... సత్యనారాయణకు 53,482 ఓట్లు వచ్చాయి.
తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2023 జూలై 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యనారాయణను గవర్నర్‌కు ప్రతిపాదిస్తూ క్యాబినెట్ తీర్మానించింది.[3][4]
మూలాలు
మార్చు- ↑ Sakshi (18 November 2018). "కాంగ్రెస్ కంచుకోట సంగారెడ్డి". www.sakshi.com. Archived from the original on 5 August 2021. Retrieved 2023-07-31.
- ↑ Velugu, V6 (2023-07-31). "గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు, కుర్ర సత్యనారాయణ". V6 Velugu. Archived from the original on 2023-07-31. Retrieved 2023-07-31.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ telugu, NT News (2023-07-31). "Minister KTR | గవర్నర్ కోటాలో దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణకు ఎమ్మెల్సీగా పేర్లు సిఫారసు : కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-07-31. Retrieved 2023-07-31.
- ↑ Andhra Jyothy (1 August 2023). "సత్యనారాయణకు ఎమ్మెల్సీ పదవి". Archived from the original on 1 August 2023. Retrieved 1 August 2023.