కుల్దీప్ ఇండోరా


కుల్దీప్ ఇండోరా (జననం 30 అక్టోబర్ 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గంగానగర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][1]

మూలాలు

మార్చు
  1. "Election Commission of India". Election Commission of India. Retrieved 5 June 2024.
  2. "Ganganagar, Rajasthan Lok Sabha Election Results 2024 Highlights". Aaj Tak. Retrieved 2 June 2024.
  3. TimelineDaily (5 June 2024). "Kuldeep Indora Wins From Ganganagar Constituency" (in ఇంగ్లీష్). Retrieved 12 September 2024.