కుషి నగర్ లోక్సభ నియోజకవర్గం
కుషి నగర్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కుశినగర్ జిల్లా పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1] లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]
Existence | 2009-ప్రస్తుతం |
---|---|
Reservation | జనరల్ |
State | ఉత్తర ప్రదేశ్ |
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
329 | ఖద్దా | జనరల్ | ఖుషీనగర్ |
330 | పద్రౌన | జనరల్ | ఖుషీనగర్ |
333 | ఖుషీనగర్ | జనరల్ | ఖుషీనగర్ |
334 | హటా | జనరల్ | ఖుషీనగర్ |
335 | రాంకోలా | ఎస్సీ | ఖుషీనగర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2009 | రతన్ జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | రాజేష్ పాండే | భారతీయ జనతా పార్టీ | |
2019 [3] | విజయ్ దూబే |
మూలాలు
మార్చు- ↑ Zee News (2019). "Kushi Nagar Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 19 October 2022. Retrieved 19 October 2022.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.