కూచింపూడి , ఏలూరు జిల్లా, పెదవేగి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 534 450.

కూచింపూడి
—  రెవెన్యూ గ్రామం  —
కూచింపూడి is located in Andhra Pradesh
కూచింపూడి
కూచింపూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°51′14″N 81°06′35″E / 16.853957°N 81.109673°E / 16.853957; 81.109673
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
మండలం పెదవేగి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534450
ఎస్.టి.డి కోడ్
తామర పూలతో నిండి వున్న చెరువు

ఈ వూరిలో కొబ్బరి, అరటి, టేకు, పామాయిల్ వంటి మెరక తోటల వ్యవసాయం అధికంగా జరుగుతుంది.

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.