కూష్మాండి శాసనసభ నియోజకవర్గం

కూష్మాండి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా, బాలూర్‌ఘాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. కూష్మాండి నియోజకవర్గం పరిధిలో కుష్మాండి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్,  గంగారాంపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బెల్బారి II, జహంగీర్‌పూర్, సుక్‌దేబ్‌పూర్ గ్రామ పంచాయతీ ఉన్నాయి.[1]

కూష్మాండి శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtబాలూర్‌ఘాట్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°31′20″N 88°21′26″E మార్చు
దీనికి ఈ గుణం ఉందిషెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య37 మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1962 ఖలీల్ సయ్యద్ సీపీఐ [2]
1967 జతీంద్ర మోహన్ రాయ్ కాంగ్రెస్ [3]
1969 జతీంద్ర మోహన్ రాయ్ కాంగ్రెస్ [4]
1971 జతీంద్ర మోహన్ రాయ్ కాంగ్రెస్ [5]
1972 జతీంద్ర మోహన్ రాయ్ కాంగ్రెస్ [6]
1977 ధీరేంద్ర నాథ్ సర్కార్ కాంగ్రెస్ [7]
1982 ధీరేంద్ర నాథ్ సర్కార్ కాంగ్రెస్ [8]
1987 నర్మదా చంద్ర రాయ్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [9]
1991 నర్మదా చంద్ర రాయ్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [10]
1996 నర్మదా చంద్ర రాయ్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [11]
2001 నర్మదా చంద్ర రాయ్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [12]
2006 నర్మదా చంద్ర రాయ్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [13]
2011 నర్మదా చంద్ర రాయ్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [14]
2016 నర్మదా చంద్ర రాయ్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [15]
2021 రేఖా రాయ్ తృణమూల్ కాంగ్రెస్[16]

మూలాలు మార్చు

  1. "Delimitation Commission Order No. 18" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 July 2014.
  2. "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  3. "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  4. "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  5. "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  6. "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  7. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  8. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  9. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  10. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  11. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  12. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  13. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  14. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  15. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  16. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.