కృతస్థలీ లేదా క్రతుస్థల హిందూ పురాణాల ప్రకారం దేవలోకంలోని అప్సరసల్లో ఒకరు.

సూర్యభగవానుని గణంలోసవరించు

ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు.[1] మధు మాసము(చైత్రమాసం)లో ధాతా, హేతీ, వాసుకీ, రథకృత్, పులస్త్య, తుంబురూ అనేవారితో పాటుగా కృతస్థలీ సూర్యరథంలో తిరుగుతుంది. [2]

అప్సరసలలోసవరించు

కృతస్థలీతో పాటుగా 30మంది ఇతర అప్సరసలు శ్రీమద్భాగవతంలో ప్రస్తావనకు వచ్చారు.[3]


మూలాలుసవరించు

  1. కళావసంతము:బెజ్జాల కృష్ణమోహనరావు:ఈమాట:మే2010
  2. ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే పులస్త్యస్తుమ్బురురితి మధుమాసం నయన్త్యమీ:శ్రీమద్భాగవతం
  3. చతుర్థ స్కంధము, 909వ. పద్యము
"https://te.wikipedia.org/w/index.php?title=కృతస్థలీ&oldid=1074923" నుండి వెలికితీశారు