ఋషి

(ఋషులు నుండి దారిమార్పు చెందింది)

ఋషి (ఆంగ్లం : Rishi) వైదికకాలం నాటి కవి, స్తోత్రాలు రచించినవారు. ఇతర నామాలు; మహాఋషి, రుష్యపుంగవుడు, కవి, బ్రాహ్మణ్, కారూ, కీరి, వాఘత్, విప్ర, ముని, మున్నగునవి.

కొందరు ఋషుల పేర్లు : విశ్వామిత్రుడు, అత్రి మహర్షి, వేదవ్యాసుడు, భరద్వాజుడు, భృగు మహర్షి, వశిష్ఠుడు.

ఋషుల వర్గీకరణసవరించు

 • బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
 • మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.
 • రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.
 • దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.

పంచ ఋషులుసవరించు

 1. సానగ బ్రహ్మఋషి
 2. సనాతన బ్రహ్మఋషి
 3. అహభువన బ్రహ్మఋషి
 4. ప్రత్నస బ్రహ్మఋషి
 5. సుపర్ణస బ్రహ్మఋషి

సప్త ఋషులుసవరించు

 1. గౌతమ
 2. భరద్వాజ మహర్షి
 3. విశ్వామిత్ర
 4. జమదగ్ని
 5. వశిష్ఠుడు
 6. కశ్యపుడు
 7. అత్రి మహర్షి

గమనికలుసవరించు

మూలాలుసవరించు

 • Apte, Vaman Shivram (1965), The Practical Sanskrit-English Dictionary (Fourth Revised and Enlarged సంపాదకులు.), New Delhi: Motilal Banarsidass, ISBN 81-208-0567-4.
 • Apte, Vaman Shivram (1966), Sanskrit-Hindi Koṣa (Reprint 1997 సంపాదకులు.), New Delhi: Motilal Banarsidass.
 • Monier-Williams, Monier (1899), A Sanskrit-English Dictionary, Delhi: Motilal Banarsidass.
 • Śāstri, Hargovind (1978), Amarkoṣa with Hindi commentary, Vārānasi: Chowkhambā Sanskrit Series Office
 • Kosambi, D. D. (1956), An Introduction to the Study of Indian History (Second సంపాదకులు.), Bombay: Popular Prakashan Pvt Ltd, 35c Tardeo Road, Popular Press Bldg, Bombay-400034

ఇవీ చూడండిసవరించు


"https://te.wikipedia.org/w/index.php?title=ఋషి&oldid=1991128" నుండి వెలికితీశారు