కృతి దేవి డెబ్బర్మాన్
కృతి దేవి డెబ్బర్మాన్ (జననం 3 జూన్ 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో త్రిపుర తూర్పు లోక్‌సభ నియోజకవర్గం తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2][3]
కృతి దేవి డెబ్బర్మాన్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024[1] | |||
ముందు | రెబతి త్రిపుర | ||
---|---|---|---|
నియోజకవర్గం | త్రిపుర తూర్పు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 3 జూన్ 1971 ఢిల్లీ | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | దివంగత మహారాజా కెబికె డెబ్బర్మన్, రాజమాత బిభు కుమారీ దేవి | ||
జీవిత భాగస్వామి | యోగేశ్వర్ రాజ్ సింగ్ | ||
సంతానం | 1 కొడుకు | ||
మూలం | [1] |
వ్యక్తిగత జీవితం
మార్చుకృతి దివంగత కిరీట్ బిక్రమ్ కిషోర్ మాణిక్య చిన్న కుమార్తె. ఆమె షిల్లాంగ్‌లోని లోరెటో కాన్వెంట్‌లో విద్యను ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థల కోసం ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్‌మెంట్ అప్రిసియేషన్ ప్రోగ్రామ్‌లో డిప్లొమా కోర్సు, గుజరాత్‌లో సీనియర్ మేనేజ్‌మెంట్ & రూరల్ డెవలప్‌మెంట్ కోర్సును పూర్తి చేసి 1992 నుండి రెండు సంవత్సరాలు షిల్లాంగ్‌లో జంతు సంరక్షణ అధికారిగా పని చేసింది.
రాజకీయ జీవితం
మార్చుకృతి దేవి డెబ్బర్మాన్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో త్రిపుర తూర్పు లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఎం అభ్యర్థి రాజేంద్ర రియాంగ్‌పై 4,86,819 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[4][5]
మూలాలు
మార్చు- ↑ "Tripura East (ST) election results 2024 live updates: BJP's Kriti Devi Debbarman wins with 7,77,447 votes". The Times of India. 4 June 2024. Retrieved 4 June 2024.
- ↑ RepublicWorld (4 June 2024). "BJP's Kriti Devi Debbarman wins Tripura East LS seat by 4.86 lakh votes" (in US). Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ India Today (13 March 2024). "2 royals from Tripura, Mysuru in BJP's second list for Lok Sabha polls" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.
- ↑ The Indian Express (4 June 2024). "BJP's stellar win in Tripura: Major takeaways, possible reasons" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.
- ↑ India Today (4 June 2024). "Tripura Lok Sabha Elections results 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.