త్రిపుర తూర్పు లోక్‌సభ నియోజకవర్గం

త్రిపుర తూర్పు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, త్రిపురలోని 02 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సిపాహీజాల, పశ్చిమ త్రిపుర, ఖోవాయ్, ఉత్తర త్రిపుర, దలై, ఉనకోటి, గోమతి, దక్షిణ త్రిపుర జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

త్రిపుర తూర్పు
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంత్రిపుర మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°2′24″N 92°1′12″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్
(2019లో)
24 రామచంద్రఘాట్ ఎస్టీ ఖోవాయ్ రంజిత్ దెబ్బర్మ తిప్ర మోత పార్టీ కాంగ్రెస్
25 ఖోవాయ్ జనరల్ ఖోవాయ్ నిర్మల్ బిస్వాస్ సీపీఐ(ఎం) బీజేపీ
26 ఆశారాంబరి ఎస్టీ పశ్చిమ త్రిపుర మేవర్ కుమార్ జమాటియా IPFT కాంగ్రెస్
27 కళ్యాణ్‌పూర్-ప్రమోదేనగర్ జనరల్ ఖోవాయ్ పినాకి దాస్ చౌదరి బీజేపీ బీజేపీ
28 తెలియమురా ఎస్టీ ఖోవాయ్ కళ్యాణి రాయ్ బీజేపీ బీజేపీ
29 కృష్ణపూర్ ఖోవాయ్ అతుల్ దెబ్బర్మ బీజేపీ బీజేపీ
37 హృష్యముఖ్ జనరల్ దక్షిణ త్రిపుర బాదల్ చౌదరి సీపీఐ(ఎం) బీజేపీ
38 జోలైబారి ఎస్టీ దక్షిణ త్రిపుర జషబీర్ త్రిపుర సీపీఐ(ఎం) బీజేపీ
39 మను ధలై ప్రవత్ చౌదరి సీపీఐ(ఎం) బీజేపీ
40 సబ్రూమ్ జనరల్ దక్షిణ త్రిపుర శంకర్ రాయ్ బీజేపీ బీజేపీ
41 ఆంపినగర్ ఎస్టీ గోమతి సింధు చంద్ర జమాటియా IPFT కాంగ్రెస్
42 అమర్‌పూర్ జనరల్ గోమతి రంజిత్ దాస్ బీజేపీ బీజేపీ
43 కార్బుక్ ఎస్టీ గోమతి బుర్బు మోహన్ త్రిపుర బీజేపీ బీజేపీ
44 రైమా వ్యాలీ దలై ధనంజయ్ త్రిపుర IPFT బీజేపీ
45 కమల్‌పూర్ జనరల్ దలై మనోజ్ కాంతి దేబ్ బీజేపీ బీజేపీ
46 సుర్మా ఎస్సీ దలై ఆశిష్ దాస్ బీజేపీ బీజేపీ
47 అంబాసా ఎస్టీ దలై పరిమళ్ దెబ్బర్మ బీజేపీ బీజేపీ
48 కరంచెర్రా దలై దిబా చంద్ర హ్రాంగ్‌ఖాల్ బీజేపీ కాంగ్రెస్
49 చవామాను దలై శంభు లాల్ చక్మా బీజేపీ బీజేపీ
50 పబియాచార ఎస్సీ ఉత్తర త్రిపుర భగవాన్ దాస్ బీజేపీ బీజేపీ
51 ఫాటిక్రోయ్ పశ్చిమ త్రిపుర సుధాంగ్షు దాస్ బీజేపీ బీజేపీ
52 చండీపూర్ జనరల్ ఉనకోటి తపన్ చక్రవర్తి సీపీఐ(ఎం) బీజేపీ
53 కైలాషహర్ ఉనకోటి మబస్వర్ అలీ సీపీఐ(ఎం) కాంగ్రెస్
54 కడమతల-కుర్తి ఉత్తర త్రిపుర ఇస్లాం ఉద్దీన్ సీపీఐ(ఎం) బీజేపీ
55 బాగ్బస్సా ఉత్తర త్రిపుర బిజితా నాథ్ సీపీఐ(ఎం) బీజేపీ
56 ధర్మనగర్ ఉత్తర త్రిపుర బిస్వ బంధు సేన్ బీజేపీ బీజేపీ
57 జుబరాజ్‌నగర్ ఉత్తర త్రిపుర మలీనా దేబ్‌నాథ్ బీజేపీ బీజేపీ
58 పాణిసాగర్ ఉత్తర త్రిపుర బినయ్ భూషణ్ దాస్ బీజేపీ బీజేపీ
59 పెంచర్తల్ ఎస్టీ ఉత్తర త్రిపుర సంతాన చక్మా బీజేపీ బీజేపీ
60 కాంచనపూర్ ఉత్తర త్రిపుర ప్రేమ్ కుమార్ రియాంగ్ IPFT బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
ఎన్నికల సభ్యుడు పార్టీ
1952 దశరథ్ దేబ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1957
1962
1967 కిరీట్ బిక్రమ్ కిషోర్ దేబ్ బర్మన్ భారత జాతీయ కాంగ్రెస్
1971 దశరథ్ దేబ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1977 కిరీట్ బిక్రమ్ కిషోర్ దేబ్ బర్మన్ భారత జాతీయ కాంగ్రెస్
1980 బాజు బాన్ రియాన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1984
1989 కిరీట్ బిక్రమ్ కిషోర్ దేబ్ బర్మన్ భారత జాతీయ కాంగ్రెస్
1991 బిభు కుమారి దేవి
1996 బాజు బాన్ రియాన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1998
1999
2004
2009
2014 జితేంద్ర చౌదరి
2019 [2] రెబాటి త్రిపుర భారతీయ జనతా పార్టీ
2024[3] కృతి దేవి డెబ్బర్మాన్

మూలాలు

మార్చు
  1. Shangara Ram (12 May 2005). "Delimitation Commission of India - Notification". eci.gov.in. Retrieved 25 January 2021.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. RepublicWorld (4 June 2024). "BJP's Kriti Devi Debbarman wins Tripura East LS seat by 4.86 lakh votes" (in US). Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)

వెలుపలి లంకెలు

మార్చు