కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుమ్ 2012లో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో రానా, నయనతార ప్రధాన పాత్రలు పోషించారు.
కృష్ణం వందే జగద్గురుమ్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | జాగర్లమూడి రాధాకృష్ణ |
నిర్మాత | జాగర్లమూడి సాయిబాబు రాజీవ్ రెడ్డి |
తారాగణం | దగ్గుబాటి రానా నయనతార |
ఛాయాగ్రహణం | వి. ఎస్. జ్ఞానశేఖర్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | 7 సీస్ ఇంక్ (overseas)[1] |
విడుదల తేదీ | 2012 నవంబరు 30 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణంసవరించు
పురస్కారాలుసవరించు
- నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలులో ఉత్తమ వస్త్రాలంకరణ (తిరుమల), ఉత్తమ మేకప్ (చిట్టూరి శ్రీనివాస్) విభాగంలో అవార్డులు వచ్చాయి.[2][3][4][5]
మూలాలుసవరించు
- ↑ "Krishnam Vande Jagadgurum in Overseas by 7 Seas Inc". Idlebrain. Retrieved 4 October 2012.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 30 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.