ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు సినిమా, టెలివిజన్ నిర్మాణ సంస్థ. దీనిని 2009లో రాజీవ్ రెడ్డి ఎడుగూరు, జాగర్లముడి సాయిబాబా స్థాపించారు. ఈ సంస్థ 2018వరకు ఆరు సినిమాలు, ఐదు సీరియళ్ళను నిర్మించింది. ఈ సంస్థ 2015లో నిర్మించిన కంచె సినిమా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ తెలుగు సినిమా విభాగంలో జాతీయ పురస్కారాన్ని, నంది పురస్కారాలులో సరోజినీ దేవి అవార్డు పొందిన జాతీయ సమైక్యతా చిత్రాలు విభాగంలో నంది పురస్కారాన్ని అందుకుంది.

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
రకంప్రైవేట్
ప్రధానకార్యాలయంహైదరాబాదు, భారతదేశం
కీలక వ్యక్తులురాజీవ్ రెడ్డి ఎడుగూరు
జాగర్లమూడి రాధాకృష్ణ
జాగర్లముడి సాయిబాబా
సుహాసిని పంగులూరి[1]
పరిశ్రమవినోదం
ఉత్పత్తులుసినిమాలు
సేవలుసినిమా నిర్మాణం

నిర్మించిన చిత్రాలుసవరించు

క్రమసంఖ్య సంవత్సరం చిత్రంపేరు భాష తారాగణం దర్శకుడు ఇతర వివరాలు
1 2008 గమ్యం తెలుగు అల్లరి నరేష్, శర్వానంద్, కమలిని ముఖర్జీ క్రిష్
2 2012 కృష్ణం వందే జగద్గురుం[2] తెలుగు దగ్గుబాటి రానా, నయనతార క్రిష్
3 2015 దాగుడుమూత దండాకోర్ తెలుగు రాంజేంద్ర ప్రసాద్, సారా అర్జున్ ఆర్.కె. మలినేని శివం రిమేక్ - ఉషాకిరణ్ మూవీస్ సహ నిర్మాణం
4 2015 కంచె తెలుగు వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ క్రిష్
5 2017 గౌతమిపుత్ర శాతకర్ణి[3] తెలుగు నందమూరి బాలకృష్ణ, శ్రియా సరన్ క్రిష్
6 2018 అంతరిక్షం[4] తెలుగు వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి సంకల్ప్ రెడ్డి

నిర్మించిన ధారావాహికలుసవరించు

క్రమసంఖ్య సంవత్సరం ధారావాహిక పేరు భాష నటులు దర్శకుడు ఇతర వివరాలు
1 2009 పుత్తడి బొమ్మ ఈటీవీ తెలుగు బాలు, విజయ్, సన ఆర్కే మలినేని
2 2012 స్వాతి చినుకులు ఈటీవి తెలుగు హరి, కీర్తన ఆర్కే మలినేని, రాజేంద్ర బాబు
3 2015 తేనే మనసులు ఈటీవి తెలుగు హరి, కీర్తన కోల నాగేశ్వర్ రావు
4 2016 జంతర్ మంతర్ తెలుగు అశోక్ కోల నాగేశ్వర్ రావు
5 2019 కాంచన మాల తెలుగు శివ, ప్రత్యూష కాంత్

పురస్కారాలుసవరించు

పురస్కారం విభాగం నామినేట్ అయిన సినిమా ఫలితం
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ తెలుగు సినిమా[5] కంచె విజేత
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉత్తమ తెలుగు చిత్రం గమ్యం[6] విజేత
నంది పురస్కారాలు నంది ఉత్తమ చిత్రాలు గమ్యం విజేత

మూలాలుసవరించు

  1. "FIRST FRAME ENTERTAINMENTS PRIVATE LIMITED". zaubacorp.com. Retrieved 9 September 2019.
  2. "Nayanathara dubs for KVJ". Times of India. Retrieved 9 September 2019.
  3. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు (13 January 2017). "అమరావతి వైభవాన్ని చాటి చెప్పిన చిత్రం శాతకర్ణి: బాబు". www.andhrajyothy.com. Archived from the original on 15 జనవరి 2017. Retrieved 9 September 2019. Check date values in: |archivedate= (help)
  4. ఈనాడు (21 December 2018). "రివ్యూ: అంతరిక్షం". Archived from the original on 9 సెప్టెంబర్ 2019. Retrieved 9 September 2019. Check date values in: |archivedate= (help)
  5. "63rd National Film Awards: Complete List of Winners". The Indian Express. 28 March 2016. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 9 September 2019. Check date values in: |archivedate= (help)
  6. "Archived copy". Archived from the original on 10 January 2010. Retrieved 9 September 2019.CS1 maint: archived copy as title (link)

ఇతర లంకెలుసవరించు