కృష్ణ రాజ సాగర్
కర్ణాటక రాష్ట్రం కావేరి నదిపై నిర్మించిన ఆనకట్ట.
(కృష్ణరాజ సాగర్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
కృష్ణ రాజ సాగర్, కె.ఆర్.ఎస్ గా పేరుగాంచింది. కృష్ణ రాజ సాగర్ పేరుకు తగ్గట్లుగా సరస్సు, ఆనకట్ట రెండు ఉంటాయి. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మైసూరు పట్టణానికి దగ్గరలో కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర డ్యామ్ నకు ఆనుకొని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బృందావన్ గార్డెన్స్ అను ఒక ఉద్యానవనం ఉంది. 1924 సంవత్సరంలో ఈ కృష్ణ రాజ సాగర్ నిర్మించారు. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది యాత్రికులు ఈ కృష్ణ రాజ సాగర్ ను సందర్శిస్తుంటారు. మైసూరు ప్యాలెస్ ను చూడటానికి వచ్చే దేశ, విదేశి యాత్రికులు ఈ కృష్ణ రాజ సాగర్ ను కూడా సందర్శిస్తుంటారు.
కృష్ణ రాజ సాగర్ | |
---|---|
అక్షాంశ,రేఖాంశాలు | 12°24′58″N 76°34′26″E / 12.41611°N 76.57389°E |
Capacity: 49 billion ft³ (1.4 km³) |
కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట వెలుపలి వైపు
మార్చు-
ఆనకట్ట వెలుపలి వైపు
-
బృందావనంలోని రెండవ వైపున ఉన్న మ్యూజికల్ ఫౌంటెయిన్ వద్దకు ఇక్కడి నుంచి పడవలపై వెళ్తారు.
-
ఈ ఆనకట్ట పొడవు 3.5 కిలోమీటర్లు ఉంటుంది.
-
బృందావనంలోని రెండవ వైపున ఉన్న మ్యూజికల్ ఫౌంటెయిన్ వద్దకు ఆనకట్ట వెలుపలి వైపు నిర్మించిన వంతెనపై నుంచి నడచి వెళ్తారు.
-
ఆనకట్ట వెలుపలి వైపు పోలీస్ పహారా
-
ఆనకట్ట వద్దకు ఇతరులు వెళ్లకుండా ఏర్పాటు చేసిన కంచె
-
ఈ ఆనకట్ట ఎత్తు 125 అడుగుల ఎత్తు ఉంటుంది
-
రాత్రి సమయంలో ఆనకట్ట వెలుపలి వైపు