విజయవాడ ప్రముఖులు
(కృష్ణా జిల్లా ప్రముఖులు నుండి దారిమార్పు చెందింది)
రాజకీయ, సామాజిక సేవలందిoచినవారు
మార్చు- అయ్యదేవర కాళేశ్వరరావు,
- అచ్చమాంబ,
- కే.ఎల్.రావు,
- టి.వి.ఎస్. చలపతి రావు,
- డాక్టర్ జంధ్యాల దక్షిణా మూర్తి,
- మరుపిళ్ళచిట్టి, కాకాని వెంకట రత్నం,
- కాకరపర్తి భావన్నారాయణ
సంగీతం
మార్చు- పారుపల్లి రామకృష్ణయ్య పంతులు,
- చిలకలపూడి వెంకటేశ్వర శర్మ,
- మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి,
- మంగళంపల్లి బాలమురళీకృష్ణ,
- బాలాంత్రపు రజనీ కాంత రావు,
- వోలేటి వెంకటేశ్వర్లు,
- మహాదేవ రాధాకృష్ణం రాజు,
- కంభంపాటి అక్కాజీ రావు,
- శ్రీరంగం గోపాల రత్నం
==న్యాయవాదులు
కవులు,పండిత శ్రేష్ఠులు
మార్చు- కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ,
- పేరాల భరతశర్మ,
- చెరుకుపల్లి జమదగ్నిశర్మ
ఆగమశాస్త్ర పండితులు
మార్చుపారిశ్రామిక వేత్తలు
మార్చు- చుండూరు వెంకటరెడ్డి,
- కౌతా పూర్ణానందం,
- మాగంటి సూర్యనారాయణ,
- జీ.ఎస్. రాజు
సినీరంగ ప్రముఖులు
మార్చు- పోతిన శ్రీనివాసరావు,
- పూర్ణ మంగరాజు,
- కామరాజు,
- చెరుకూరి పూర్ణచంద్రరావు,
- నవయుగ శ్రీనివాసరావు,
- కాట్రగడ్డ నరసయ్య,
- జంధ్యాల - తుమ్మలపల్లి వారు,
- తంగిరాల వీరరాఘవయ్య,
- చోడవరపు దేవల్రాజు,
- అయ్యంకి వెంకటరమణయ్య,
- పాతూరి నాగభూషణం,
- నందమూరి తారక రామారావు,
మూఢనమ్మకాలను ఎదిరించిన వారు
మార్చు- గోరాగా ప్రసిధ్ధికెక్కిన గోపరాజు రామచంద్ర రావు
నాటక రంగ ప్రముఖులు
మార్చు- జైహింద్ సుబ్బయ్య
వస్తాదులు
మార్చు- దండమూడి రామ్మోహన్ రావు,
పత్రికా సంపాదకులు
మార్చు- నార్ల వెంకటేశ్వరరావు,
- నీలంరాజు వెంకటశేషయ్య,
- పండితారాధ్యుల నాగేశ్వరరావు,
- కే.ఎల్.ఎన్. ప్రసాద్,
- నండూరి రామమోహనరావు,
- పురాణం సుబ్రహ్మణ్యశర్మ,
- కాట్రగడ్డ రాజగోపాలరావు,
- బొమ్మారెడ్డి,
- ఏబీకె ప్రసాద్,
- పీ.ఎస్. ప్రకాశరావు,
పి.ఆర్.ఓ లు
మార్చుభండారు పర్వతాలరావు -
ఇతరులు
మార్చు- “ప్రభాకర ఉమామహేశ్వర పండితుల ధార్మికోపన్యాసాలు,
- తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ,
- తంగిరాల వీరరాఘవయ్య,
- డీ.ఎల్. నారాయణ ఇండియన్ మెడిసిన్ హౌస్,
- కోగంటి గోపాల కృష్ణయ్య,
రచయితలు
మార్చు- తెన్నేటి లత,
- కొమ్మూరి వేణుగోపాలరావు,
- పెద్దిభొట్ల సుబ్బరామయ్య,